Social Media Stuck Worldwide in Telugu
Social media frozen around the world WhatsApp Facebook Instagram
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన సోషల్ మీడియా ఇన్ తెలుగు
సోషల్ మీడియా స్తంభించింది ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ యిదంతా చైనా పనేనంటున్న
అయ్యో ఉదయం పొద్దున్న లేవగానే, లేచినప్పటినుంచి మన దినచర్యలో భాగమైన వాట్సాప్ ఫేస్బుక్ ఇలా అకస్మాత్తుగా స్తంభించడం తట్టుకోలేక పోతున్న జనాలు ఇంతకీ ఏమైంది….
American Intelligence Raise doubt on China Hackers: ఇది హక్కెర్ల Hackers పని ఉంటది అని సైబర్ Cyber ఎటాక్ గ చెప్తున్నారు అది కూడా చైనా హకెర్స్ పనే అంటున్న….
- Couple friendly hotels in Mumbai – Easy to book
- Deal of The Day on Solar Products in 2022
- iPhone 13 Huge Discounts in Telugu
- Advanced Google AdWords Training Certification Telugu
దీంతో తీవ్ర ఇబ్బందికి గురైన వాట్సాప్ ఫేస్బుక్ యూజర్స్ ఇన్ తెలుగు
ఐతే ఇది సర్వర్ ప్రోబెలెం ఆ అంటే కాదు ఫేస్బుక్ సర్వర్ down problem ఐతే కాదు ఇది సర్వర్ ప్రోబెలెం మాత్రం కాదు… ఈ అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణ కోరుతూ త్వరగా అప్డేట్ చేస్తారని చెప్పారు

ఏ ప్రాబ్లెమ్ ఐతే ఏంటి జనాలకు వాట్సాప్ ఫేస్బుక్ కావాలి అని చాల అసహనానికి గురైతున్నారు ఇది తాత్కాలికం వీలైనంత తొందరగా ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తామని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది
ఇంకా ఫేస్బుక్ జుకర్ మాత్రం ఎం చెప్పలేదు అని సమాచారం ఫేస్బుక్ ఎజుకేర్ కూడా ప్రాబ్లెమ్ సాల్వ్ చేసే పనిలోనే ఉన్నారు…
How to remove whatsapp blocked numbers permanently in telugu
Latest news
- GDS Latest Application Form in 22
- Meekeppudina ila shock Tagilinda in telugu
- Try TO Not Laugh In Telugu Videos 22
- KCR Funny Spoof in Telugu 22
- Have you ever Tried to eat Cake like this
- Latest Defence BDL Jobs in 2022
- Couple friendly hotels in Mumbai – Easy to book
- Deal of The Day on Solar Products in 2022
- iPhone 13 Huge Discounts in Telugu
- Advanced Google AdWords Training Certification Telugu
- Hyderabad Pending Traffic challan Discounts hurry up
టెక్నికల్ ప్రాబ్లెమ్ ఐతే ఒక 10 మినిట్స్ లో సాల్వ్ ఐతుంది దాదాపు 2 గంటలుగా సోషల్ మీడియా అది కూడా మూడు ఒకేసారి ఫేస్బుక్ ఇష్ట వాట్సాప్ స్టూక్ అవ్వడం తో హకెర్స్ పని అన్నట్టు…..