SHARE
Silly logic Questions Answers 2020
more logic qa

Silly logic Questions Answers 2020

ఒక బస్సు డ్రైవర్ రాంగ్ రూట్ లో వెళ్తాడు పోలీస్ చూసి కూడా చలం వేయరు ఎందుకు?

ఎందుకంటే బస్సు డ్రైవర్ వెళ్తున్నాడు అన్న కానీ బస్సు నడుపుతూ వెళ్తలేదు కదా అప్పుడు చలం ఎలా వేస్తారుఅని అర్ధం

Oka Bus Driver Wrong Rute Lo Veltadu Police Chusi Kuda Chalan Veyaru Enduku

Endukante Bus Driver Veltunadu Anna Kaani Bus Naduputu Veltledu Kada Appudu Chalan Ela Vestaruani Ardam

Silly logic Questions Answers 2020

Why A Bus Driver Goes On The Wrong Route

This Is Because The Bus Driver Is Going But Not Running The Bus.

20 మంది పురుషులకు 24 తలలు ఎలా ఉన్నాయి?

20 Mens Have 24 Heads How?

Twenty  Mens Have Twenty Fore Heads Not 24

విమెన్ కి ముందు వుంటాది కౌ కి వెనక ఉంటది ఏంటిది

What Lies Behind The Cow Is What Lies Before The Women

Women Ki Mundu Untadi Cow Ki Venaka Untadi Yentdi

Answer Is : W

మూడు రావల0టే ఏ మీ చేయాలి?

3 Ravalante 4 Nundi Okarti Teeseyali

(Ans, ఒ కటి,రెండు రాయాలి)

Silly logic Questions Answers 2020

Cow Ala Untundhi

Ans:Kattesthe Untundi

Selfie Ni Telugulo Emantaru ?సెల్ఫీ ని తెలుగులో ఏమంటారు

Sweeyachitram Antaru(స్వీయ  చిత్రము)

వర్షం ఎక్కడైనా పాడుతుందా….

పడుతుంది అంతేకాని పాడదు

Bro Oka Tree Meeda Oka Pitta Vundhi AAA Pitta Pregent …Kinda Okadu Daannni Stone Tho Kottadu…Appuduu Mundhi Pillla Chanipoathumdha Leaka Pitta Chanipoathumdha ….Adi Chanipoathumdhi..

Gudiki Vellinapudu Bottu Dheniki Pettukunttaru).

Ans; Nudhitiki           

14 Mandi Oka Hotel Ki Vellaru….Akkada 77 Coffees Order Chesaru,Teeraa Chuste,Sari Samaananga Vachai Ela…?

Ans:(Seven Tea Seven Coffees)

అరవెయ్యి రూపాయలను 500 మందికి ఎలా పంచాలి

Araveyi Ante 1000 Lo Sagam Bro 500

Gajulo Goli Entha Pikina Radhu Answer Chepandi

Ans : Kannu

Silly logic Questions Answers 2020

అమ్మాయిలు రోజు చేస్తారు

అబ్బాయి లు జీవితం లో ఒక్కసారే చేస్తారు

500 మంది  Ok Hotel Ki Vellaru Akkada అరవై టీ కప్పులు Unnay 500 మంది కి అరవై టీ కప్పులు Saripoyay ఎలా

ఎండా కాలం లో మనం తప్పకుండా వాడేది ఏమిటి?

కుండ

1=5

2=10

3=15

4=20

5=?

Ans:1

Elagante 1=5

Annappudu 5=1 Simple

విత్తనం లేని చెట్టు ఏది?

ఆన్సర్స్ వెంట్రుకలు

4×7=28(Abbayie)

3×7=21(Ammayie)

Total=7

ఎళ్ళు అబ్బాయి  28  3 అమ్మాయి  21

అన్న తమ్ములిద్దరు 3 అరటిపళ్లు సరి సమానంగా తిన్నారు ఎలా ?

Anna Thammuliddaru 3 Aratipallu Sari Samanaga Tinnaru Ela ?

How Did The Three Bananas Eat Evenly?

Anna Tammuliddaru So Each One Tinesaru

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here