SHARE
Silly Funny Interesting Logic Questions in Telugu chaliki karigedi enti

Silly Funny Logic Questions in Telugu & English Here you can find more funny interesting question and answers not only funny ,silly here found logic not negative think like general knowledge ,inspirational Love stories what is true love story in 2021 etc.. you can find and relax for some time …

1.కాయ కాని కాయ

ANS: తలకాయ

kaaya kaani kaaya

Ans:Talakaaya (Head)

2. వడ కాని వడ

ANS:దవడ

VADA KAANI VADA

DAVADA(JAW)

3. మాట కాని మాట

ANS:టమాటా

MAATA KAANI MAATA

TAMAATA TOMATO

4.మగవాళ్లకు ఒకటి ఆడవాళ్లకు రెండు ఏంటది?

Magavallaki okati aadavallaki rendi entidi?

5. Chalilo Karigedi Enti ?

Amazon Best Products :https://amzn.to/3b13qOU

Find Some Podcast Below Listen and feels good

chaliki karigedi enti

చలిలో కరిగేది ఏంటి?

Kovvathi

Quiz question here :

6. Adavallaku Sambandinchi B Lettertho Start Ayyi Hang Avutu Untadi Entadi ? Mee Answer Ni Commentlo Pettandi

7. Rabbaru la untadi safety purpose vadataru entadi?

రబ్బరు లా ఉంటది సేఫ్టీ పర్పస్ వాడుతారు ఏంటది?

The rubber is the same as what is being used for safety purposes

8. Abbailalo nallaga undedi enti ?

అబ్బాయిలలో  నల్లగా ఉండేది ఏంటి ?

What is black in boys?

answer:shadow నీడ ఎవరి లోనైనా అదే లాజిక్ అంటే ఇదే

9.వాటర్ ఉండదు కానీ రివర్ ఉంటది చెట్లు ఉండవు కానీ ఫారెస్ట్ ఉంటది ఎక్కడ?

10.ట్రైన్ వెనక x మార్క్ ఎందుకుంటుంది ఎప్పుడైనా గమనించారా?

Have you ever watched the x mark behind the train?


Funny Interesting Logic Questions and answers

11.ఒక అమ్మాయి పైన ఇంకో అమ్మాయి నిల్చుంది….ఆ అమ్మాయి పైన ఇంకో అమ్మాయి నిల్చుండి…ఆ అమ్మాయి పైన ఇంకో అమ్మాయి నిల్చుంది….కింద ఉన్న అమ్మాయి కి పైన ఉన్న అమ్మాయి ఏమవుతుంది?

12.Women కి ముందు cow కి వెనకాల ఉండేది ఏంటి ?

Ans. W

13. మనకు ఎంత వయసు వచ్చిన బేబీ గా ఉండాలంటే ఏం చేయాలి ?

http://www.alltechonline.net/silly-funny-interesting-logic-questions-in-telugu/

Ans, బేబీ అని పేరు పెట్టుకోవాలి

14.మగవాళ్లకు లేనిది  ఆడవాళ్లకు ఉండేది  ఏంటి?

ans:Bangles

15.ట్రైన్ వెనక x మార్క్ ఎందుకుంటుంది ఎప్పుడైనా గమనించారా?

Have you ever watched the x mark behind the train

ans:aa train bogilu akkadiki last ani

16.రెండు మేకలు పోతూఉంటాయ, (ఒక్క మేకపోతూ)

3 అరటిపండులు దొరుకుతాయి అవి సమానంగా పంచుకోవాలి ఎలా?

Ans:2 మేకలు 1 మేకపోతు

17. జేబులో తాను ఉంటే ఇంకా ఎవ్వరిని ఉండనివ్వదు?

...ans..జేబుకి రంధం (hole)

How to Earn Money Online

Learn seo search engine Optimization

18. .ఒక హోటల్ లోకి 12 మంది వెళ్లుతారు.అందులో ఒక ఒకతను ఆర్డర్ ఇస్తాడు ..హలొ 66 కాఫీ.( 66 అనేది ఇంగ్లీష్ లో చెప్పాలి )లు తీసుకురమ్మని చెపుతాడు …..ఈ 66 అనేవి 12 మందికి ఒక్కొకటి వస్తాయి

...ans…6టి6కాఫీ OK

19.గుర్రనికి ముందు ఉంటుంది ఏనుగు కి వెనకాల ఉంటుంది ఏమిటిది ?

ans: గు

20.ఓక నీళ్ళు ఉన్న బావి మద్యలో ఓక కరెంటు స్తంభం ఉంది దాని మీద ఓక కోడి పుంజు ఉంది అది గుడ్డు పెడితే ఎక్కడ పడుతుంది?

ans: కోడి పుంజు గుడ్డు పెట్టదు కదా

RSS Error: A feed could not be found at https://anchor.fm/tunybaby. A feed with an invalid mime type may fall victim to this error, or SimplePie was unable to auto-discover it.. Use force_feed() if you are certain this URL is a real feed.

8th class (13) Actors (21) Actress (23) Anganwadijobs (18) Astrology (27) Beauty Tips (24) CHUTNEYS (8) COLLEGES (7) COVID (9) DIPLOMA JOBS (3) ENGINEERING JOBS (8) Entertainment (30) Featured (2) General Knowledge (8) Government (41) govt jobs (88) health (11) Inspiratinal (3) inspirational quotes &wishes (16) Jobs (163) jobs in Banking (7) Make Money (5) Medical jobs (4) MEMES (10) Moles on body (2) Money (8) MORAL (4) Movie Photos (248) Onam special (2) PART TIME (7) Pharmacy (6) Photo Gallery (20) Rangoli Images Videos (4) Snacks (7) STOCK MARKET (8) SWEETS (9) Technology (71) Trailers (10) TRENDS (4) Uncategorized (47) Video Gallery (12) Video Songs (6) Wishes (40) WORK FROM HOME (7) Zodiac sign (4)

Digital Marketing Course eBook

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here