Sanitizers using Heavy create New probs IN TELUGU కరోనావిషయంలోజనంభయాందోళనచెందాల్సినఅవసరంకూడాలేదంటున్నారుమానసికనిపుణులు. ప్రపంచవ్యాప్తంగాకరోనావైరస్ బారినపడివాళ్లలోకేవలం 2 నుంచి 3 శాతంమందిమాత్రమేచనిపోయారంటున్నారు. మానసికంగాఆరోగ్యంఉంటేరోగనిరోధకశక్తిపెరుగుతుందనేవిషయంమర్చిపోకూడదన్నదినిపుణులసూచన. అలాగే,
Sanitizers using Heavy create New probs
శరీరంలోరోగనిరోధకశక్తినిపెరగడానికిఎక్కువనిమ్మకాయరసంతాగడం, సివిటమిన్ అధికంగాఉంటేనారింజవంటిపండ్లనుతినాలనిసూచిస్తున్నారు. శీతలపానీయాలు, ఐస్క్రీమ్లువంటివాటికిదూరంగాఉండాలనిచెబుతున్నారునిపుణులు. ఏదైనాపరిమితంగాచేయాలి… మరీఅదేపనిగాశానిటైజర్లువాడితే.. కొత్తసమస్యలువస్తాయనిహెచ్చరిస్తున్నారునిపుణులు.
అతిగా హ్యాండ్ శానిటైజర్ వాడుతున్నారా?
AITE కొత్త సమస్యలు..!
కరోనా భయంతో అంతా వ్యక్తిగత శుభ్రతపై దృష్టిసారించారు.. వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుగుతున్నారు.. ఇక, మాస్క్‌లు, హ్యాండ్ శానిటైర్ల వినియోగం పెరిగిపోయింది… చేతులు కడగడం సాధ్యం కానివారంతా హ్యాండ్ శానిటైజర్‌ను వాడుతున్నారు. అంతేకాదు.. కొందరు చేతులు కడగడంతో పాటు.
శానిటైజర్‌ను కూడా వాడేస్తున్నారట..! అయితే, అతిగా వాడినే ప్రమాదమే అంటున్నారు. శానిటైజర్‌ను ఎక్కువగా వాడినా మీకు ప్రమాదం పొంచి ఉన్నట్టే అంటున్నారు నిపుణులు. శానిటైజర్లను అతిగా వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయంటున్నారు. పరిశుభ్రమైన నీరు, సబ్బుతోనే చేతులు కడుక్కోవడం ఉత్తమం అంటున్నారు.
- O pillo Janama Song in Telugu 2021
- Himadas Got DSP Post In Assam 2021
- Latest Govt Jobs In Hyderabad 2021
- 10TH CLASS JOBS IN RBI 2021
- Prapanchamlo petrol Daralu in 2021 Telugu
- Latest Constable Firemen Jobs in 2021
- Latest High Court jobs in 2021
- Latest Job Mela in Hyderabad 2021
- LAWCET 2ND Time Chance in 2021
- అబ్బాయిని పుట్టించలేదని భార్యకు విడాకులిచ్చిన భర్త
- Ala Chusano Lyrics in Telugu 2021
- 10TH Class Time Table Released in 2021
- Check Telugu Movie Official Trailer
- Latest Govt CDAC Jobs In 2021
- Latest Govt Jobs BE/BTECH/BCA/BSC/ME/MTECH