Sami Sami Song Lyrics in telugu సామీ సామి (తెలుగు) పాట వివరాలు:
పాట పేరు: సామి సామి (తెలుగు) చిత్రం: పుష్ప – పార్ట్ 1 గాయని: మౌనిక యాదవ్ గీత రచయిత: చంద్రబోస్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న
సామి సామి (తెలుగు) lyrics in telugu
నువ్ అమ్మీ అమ్మి అంటాంటే
నీ పల్లన్నైపోయి నట్టుందిరా
స్వామీ నా స్వామీ
నిన్ను స్వామీ స్వామి అంటాంటే
నా పెనిమిటి లెక్క సక్కగుందిరా
స్వామీ నా స్వామి
నీ యేనకే యేనకే అడుగుతాఅంటే
నీ యేనకే యేనకే అడుగుతాఅంటే
యెంకన్న గుడి
యెక్కినట్టుందిరా స్వామి
నీ పక్కా పక్కానా కూసుంటంటే
పరమేశ్వరుడే దక్కినట్లుందిరా స్వామి
నువ్వేళ్ళే దారి సూత ఉంటె
యేరే యెండినట్టుందిరా
సామీ నా స్వామి

Sami Sami Song Lyrics in telugu
నా స్వామి రారా స్వామీ
బంగారు స్వామి
మీసాల స్వామి రోశల స్వామి
నా స్వామి స్వామి రారా స్వామి స్వామి
బంగారు స్వామి
మీసాల స్వామి రోశల స్వామి
పిక్కల పై ధాకా
పంచను యెత్తి కడితే
పిక్కల పై ధాకా
పంచను యెత్తి కడితే
నా పంచ ప్రాణాలు పోయెను స్వామి

కార కిల్లి నువ్వు
కస్సు కస్సు నవ్వుతుంది
నా వొళ్లు యెర్రగా పండెను స్వామీ
నీ అరుపులు కేకలు వింత ఉంటి
నీ అరుపులు కేకలు వింటా ఉంటె
పులకరింపులే స్వామి
నువ్వు కాలు మీద కాలేసుకుంటే
పూనకాలే స్వామి
రెండు గుండెలే ఇప్పి
గుండెను సూపితే
పాల కుండా లెక్క
పొంగి పోతా స్వామీ నా స్వామి
నా స్వామి రారా స్వామీ
బంగారు స్వామి
మీసాల స్వామి రోశల స్వామి
నా స్వామి స్వామి రారా స్వామి స్వామి
బంగారు స్వామి
మీసాల స్వామి రోశల స్వామి
Sami Sami Song Lyrics in Telugu
కొత్త సీర కట్టుకుంటే
యెట్ట ఉందో సెప్పకుంటే
కొత్త సీర కట్టుకుంటే
యెట్ట ఉందో సెప్పకుంటే
కొన్నా ఇలువ సున్న అవ్వడా స్వామి
కొప్పులోన పూలు పెడితే
గుప్పున నువ్వే పీల్చుకుంటే
పూలగుండె రాలి పాదధా స్వామీ
నా కొంగె జారెతప్పుడు నువ్వు
ఊఊ ఆఆ…
నా కొంగె జారెతప్పుడు నువ్వు
నువ్వు సూడకుంటే స్వామీ
ఆ కొంటె గాలి నన్నే చూసి
జాలే పదధా స్వామీ
నా అందం సంధం నీదవ్వకుంటే
ఆడ పుట్టుకే బీదాయిపోతా
స్వామీ నా స్వామీ
నా స్వామి రారా స్వామీ
బంగారు స్వామి
మీసాల స్వామి రోశల స్వామి
నా స్వామి స్వామి రారా స్వామి స్వామి
బంగారు స్వామి
మీసాల స్వామి రోశల స్వామి
- Couple friendly hotels in Mumbai – Easy to book
- Deal of The Day on Solar Products in 2022
- iPhone 13 Huge Discounts in Telugu
- Advanced Google AdWords Training Certification Telugu
- Hyderabad Pending Traffic challan Discounts hurry up
- Internet Lo Nimishaniki Enni Jarugutayo Telusa In Telugu
- Laptops Computers Free in Telugu 2021-2022
- Social Media Stuck Worldwide in Telugu
- Hyderabad’s IT employees returning to offices
- Google Full Form what Does Google stands For
- I lost My Phone How to Find in Telugu
- True caller Best Features in Telugu
- Flipkart Smartphone Offers Discounts
- Life Hacks Facts in Telugu Forever
- Latest Tech News Gadgets Launch Coming soon
- 2050 Amazing Future Technology
- Jio Offer : Good News unlimited calling 2 years ,2GB
- WhatsApp Latest Updates in Telugu 2021
- Stockmarket today in Telugu 2020
- I Phone Screen Record Without App 2021
- Stories Kathalu in Telugu
- Latest Technology Bike Foam Wash in Telugu
- TIK TOK BAN WHY in 2020 and what replaces it