RRR Komma uyyala lyrics and singer RRR is Abbreviated as Ranam, Rudhiram, Roudram the RRR Blockbuster film Songs awesome By Keervani Music Keeravani Son sung by song is fabulous at the same time that same song has in differebnt variation song by child artist Prakruthi reddy that song lyrics in telugu….

కొమ్మ ఉయ్యాల కోణ జంపాల
అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల
రోజు ఊగాల
కొమ్మ సాటునా పాడే కోయిల
కూ అంటే కూ అంటూ
నాతో ఉండాలా నాతో ఉండాలా
తెల్లారాలపొద్దుకాల అమ్మ నీ అడుగుల్లో
అడుగెయ్యలా కొమ్మ ఉయ్యాల
RRR Komma uyyala lyrics and singer
కోణ జంపాల అమ్మ ఒళ్ళో
నేను రోజు ఊగాల రోజు ఊగాల
కొమ్మ సాటునా పాడే కోయిల
కూ అంటే కూ అంటూ
నాతో ఉండాలా నాతో ఉండాలా
గోరింట వెట్టాలే గోరెవంక దాయే
నేమలీకలెట్టాలే నెలవంక దాయే
నెలవంక దాయే
కూరంటా బువ్వంటా…ఆటాడుకోవాలీ…
దారెంటా పోతున్నా..కుందేలు ధాయే…
ధాయమ్మ ధాయే..
కొమ్మ ఉయ్యాలా … కోణ జంపాలా…
అమ్మా ఒళ్ళో నేను. రోజూ ఊగాలా..
రోజూ ఊగాలా..
- Couple friendly hotels in Mumbai – Easy to book
- NPCIL Latest Recruitment 22 No Written Test
- RRR Komma uyyala lyrics and singer
- Brahmanandam Looks in Nationalities videos’
- komaram bheemudo song lyrics in Hindi