Panchaytiraj Q and A in Telugu
RDPR Gram Panchaytiraj Questions Answers in Telugu.very important competitive question and answers in telugu english
1.గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా విధించే పన్నులు ఏవి? What are the taxes which are mandatory in the village panchayat?
- ఇంటిపన్ను
- నీటిపన్ను
- డ్రైనేజీ పన్ను
- పైవి అన్నీ
Answer :ఇంటిపన్ను
2.లేఅవుట్ మొత్తం భూమిలో ప్రజల కోసం ఎంత స్థలం కేటాయించాలి? The layout should allocate space for people in the entire land
- 25%
- 10%
- 20%
- 50%
Answer :10%
3.గ్రామపంచాయతీ మొత్తం సభ్యుల సంఖ్య 9 కంటే ఎక్కువ ఉండే ఎన్ని సీట్లను మహిళలకు కేటాయించాలి The number of gram panchayat members is more than 9 and how many seats should be allotted to women?
- 1
- 5
- 4
- 2
Answer :2
4.అశోక్ మెహతా కమిటీ ని నియమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం?
The government in power at the center when the Ashok Mehta committee is appointed?
- జనతాదళ్ ప్రభుత్వం
- జనసంఘ్ ప్రభుత్వం
- జనతా ప్రభుత్వం
- కాంగ్రెస్ ప్రభుత్వం
Answer :జనతా ప్రభుత్వం
5.73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలోనే పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు జరిగిన రాష్ట్రం
According to the law on the amendment of the country’s first elections in 73 panchayats in the State
- ఆంధ్రప్రదేశ్
- కర్ణాటక
- రాజస్థాన్
- తెలంగాణ రాష్ట్రం
Answer:కర్ణాటక
6.దేశంలో పంచాయతీరాజ్ సంస్థల ను ప్రవేశపెట్టిన రెండవ జిల్లా ఏది? Which is the second district in the country to introduce Panchayati Raj institutions
- మహబూబ్ నగర్
- అనంతపురం
- నాగోర్
- షిమొగ్గ
7.1971లో పంచాయతీ సమస్యలను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు సిఫారసులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ? The Committee constituted by the Andhra Pradesh Government to make recommendations to make panchayat issues more efficient in 1971
- ఏ.నరసింహారావు కమిటీ(a.Narasimha Rao Committee)
- సి నరసింహారావు కమిటీ(c.Narasimha Rao Committee)
- సి నరసింహం కమిటీ(C Narasimham Committee)
- సి నారాయణరావు కమిటీ(c.Narayana Rao Committee)
Answer:సి నరసింహం కమిటీ/C Narasimham Committee
8.తెలంగాణలో అధికంగా విస్తరించిన నేలలు The most widely distributed soil in Telangana
- ఎర్ర నేలలు (Red Soils)
- చెల్క నేలలు
- నల్లరేగడి నేలలు(Black Soil)
- ఒండ్రు మట్టి నేలలు
Answer:ఎర్ర నేలలు (Red Soils)
9.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? What is the main goal of the Ease of Doing Business?
- పని వేగంగా సులభంగా చేయడం
- పెట్టుబడులను ఆకర్షించడం
- పరిశ్రమలు స్థాపించి కాదు
- None
Answer:పని వేగంగా సులభంగా చేయడం
do answer the questions if you know the answer
very important links
10 important gk questions and answers
8 important gk rdpr questions and answers