SHARE
10 important Quiz Questions AND Answers

Panchayati raj 10 important Quiz Questions AND Answers

Find RDPR Gram Panchayatiraj 10 important Quiz Questions Answers VERY important village panchayatiraj Q&A in English and Telugu 

Here you can find the answers given in underlined and particular color

RDPR Gram Panchayatiraj 10 important Quiz Questions Gram Panchayatiraj 10 important Quiz Questions

1.గ్రామా పంచాయతీలో వార్డుల సంఖ్యను  ఎలా నిర్ణయిస్తారు?

How to determine the number of wards in the village panchayat

  1. పంచాయతీ ఓటర్లు(Panchayat voters)
  2. పంచాయతీ జనాభా(Panchayat population)
  3. పంచాయితీలో SC/ST/OBC ఓటర్లు
  4. మండల జనాభా ఆధారంగా(Based on zonal population)

     show Answer

 

 

2.పంచాయితీల్లో మహిళలకు 50% రేజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏది ?ఈ సవరణ బిల్లుకు ఆమోదించలేదు?

What is the constitutional amendment bill proposed for women to have 50% reservation in panchayats?

Pan̄cāyitīllō mahiḷalaku 50% rējarvēṣanlu uṇḍālani pratipādin̄cina rājyāṅga savaraṇa billu ēdi?Ī savaraṇa billuku āmōdin̄calēdu

A.73

B.110

C,.111

D.74

G K AND GRAM PANCHAYATI SYLLABUS

3.నూతన పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రాణం పోసిన రాజ్యాంగ సవరణ చట్టం ఎన్నవది?

The Constitution Amendment Act, which is the life of the new Panchayati Raja system

Nūtana pan̄cāyatīrāj vyavasthalō prāṇaṁ pōsina rājyāṅga savaraṇa caṭṭaṁ ennavadi

A.73 వ

B.74 వ

C.64 వ

D.66 వ

4.1992 లో పి. వి నర్సింహారావు హయాంలో కొత్త పంచాయతీరాజ్ సంస్థకు ఆమోదం తెలిపినది ఐతే ఎన్ని రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయి?

In 1992, The new panchayat raj was approved by the P.V. Narsimha Rao, but how many states passed the bill

A.22

B.18

C.17

D.16

5.73 వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పడిన పంచాయతీరాజ్ చట్టంలో గ్రామసభల గురించిన ప్రస్థావన రాజ్యాంగంలో ఏ ప్రకరణలో కనిపిస్తుంది?

100% Genuine PartTimeJobs WorkFromHome Online Offline

In the constitutional amendment of the Constituent Assembly in Panchayati Raja Act

73 Va rājyāṅga savaraṇa prakāraṁ ērpaḍina pan̄cāyatīrāj caṭṭanlō grāmasabhala gurin̄cina prasthāvana rājyāṅganlō ē prakaraṇalō kanipistundi

A.243A

B.243B

C.243C

D.243D

6.పంచాయతీరాజ్ దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు ?

What day is the Panchayati Raj Day celebrated?

Pan̄cāyatīrāj dinōtsavaṅgā ē rōjunu jarupukuṇṭāru?

  1. ఏప్రిల్ 22(APRIL 22)
  2. ఏప్రిల్ 2(APRIL 2)
  3. ఏప్రిల్ 24(APRIL 24)
  4. నవంబర్ 24(NOVEMBER 24)

7.పంచాయితీలు నిర్వహించాల్సిన ఎన్ని విధుల గురించి 11 వ షెడ్యూల్ లో ఉన్నాయ్ ?

How many panchayats are in the 11th Schedule?

A.19

B.39

C.29

D.49

RDPR Gram Panchayatiraj 10 important Quiz Questions Answers

8.ప్రతి రాష్ట్రంలో 3 అంచెల పంచాయతీ రాజ్ వ్వవస్థను ఏర్పాటు చేయాలనీ చెప్పే అధికరణం ఏది ?                                            What is the mandate to set up a 3 tier panchayat raj system in each state?

A.243 A

B.243 B

C.243 C

D.243 D

9.243 డి ప్రకరణ ప్రకారం పంచాయితీల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి?

The percentage of women in Panchayats should be reserved for 243 D.

A.1/3

B.1/9

C.50%

D.1/6

10.పంచాయతీరాజ్ వ్వవస్థపై అశోక్ మెహతా కమిటీ ని నియమించినపుడు భారత ప్రధాని ఎవరు ?

Who is the Prime Minister of India when he appointed Ashok Mehta Committee on Panchayati Raj?

  1. ఇందిరాగాంధీ(INDIRAGANDHI)
  2. మొరార్జీ దేశాయ్(MORARJI DESAY)
  3. రాజీవగాంధీ(RAJIVGANDHI)
  4. ల్ బి శాస్త్రి(L. B SHASTRI)

NEXT 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here