What Is Rakshabandan and Why we Celebrate Raaki
Raaki Panduga Ela Vachindi Goppatanam Vishistatha in telugu రాఖీ పండుగ గొప్పతనం విశిష్టత
అన్న చెల్లెలి అనుబంధం అవనిలోనే గొప్పది
అమ్మ నాన్న ల ప్రేమ కన్నా చెల్లెలి మీద ప్రేమ ఎంతో తీపిది చిన్న నాటి చెలిమి వారిది.
ఏడాదికి ఒక్కసారి జరుపుకునే అన్న చెల్లెలి పండుగ రాఖీ పండుగ.
ఎప్పుడు వస్తాది అని ఎదురుచూసే అక్కా చెల్లెలు మా అన్నయ్యకి, తమ్ముడికి రాఖీ కట్టాలి కానుకలు పొందాలి అని కదా అదే కాదు ప్రేమ కూడా చిన్న ఛలోక్తి మీకు నచ్చుతుంది అనుకుంటూ …..
మరి రాఖీ విశిష్టత గొప్పతనం ఏంటో తెలుసుకుందామా
ఇది కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ రాఖి
ఎల్లలు లేని అన్నయ్య తమ్ముడి ప్రేమ ఆప్యాయత అనురాగం ఎపుడు ఉండాలని తన సోదరుడి చేతికి రేఖ కట్టి రక్షణ కోరుతుంది
Raaki Panduga Ela Vachindi Goppatanam Vishistatha in telugu
ఇంతకీ రాఖీ పండుగ రక్షా బంధన్ ఎలా మొదలయ్యిందో చెప్పలేదు కదా
ఇంతకీ రాఖీ పండుగ రక్షా బంధన్ ఎలా మొదలిందంటే
ఇలా……
శ్రీ కృష్ణుని మేనత్త స్మిత దేవికి వికృత పిల్లాడు పుట్టాడు ఎవరి చెయ్యి తగిలితే సాదారణంగా మారిపోతాడో అతని చేతిలోనే శిశుపాలుడు చనిపోతాడు
ఒకరోజు స్మిత దేవి ఇంటికి శ్రీ కృష్ణుడు వస్తాడు అపుడు అతని చేతిలో శశి పాలుని ఉంచగానే శిశుపాలుడికి మంచి రూపం వస్తుంది.
మాములు రూపంలోకి వచ్చినందుకు ముందుగా సంతోషించిన తర్వాత భయపడిపోయింది.
అతని చావు శ్రీ కృష్ణుని చేతిలో ఉందని తెల్సి స్మితాదేవి భయపడిపోయి ఇలా ప్రాధేయపడింది తన కుమారుడిని
చంపాల్సిన సమయం వచ్చిన క్షమించు అని శ్రీకృష్ణుని కోరింది అప్పుడు శ్రీకృష్ణుడు కరిగిపోయి ఇతను చేసే తప్పులు వంద దాటితే దండించక చంపక తప్పదు అని వరం ఇస్తాడు
Different Types Of Rakis in 2018
శశిపాలుడు పెరిగి పెద్దవాడై చెవి అనే రాజ్యానికి రాజు అవుతాడు .కానీ ఎంతో దుర్మార్గంతో ప్రవర్తించాడు .
శిశుపాలుడు తన రాజ్యంలో నిండు సభలో శ్రీకృష్ణుని దూషిస్తాడు ఆరోజు చేసిన పొరపాటుతో 100 తప్పులు పూర్తి అవడంతో శ్రీకృష్ణుని సహనం నశించి ఆవేశంతో తన చేతిలోని సుదర్శన చక్రాన్ని ఒక్కసారిగా శశిపాలునిపై ప్రయోగిస్తాడు
ఆ ఆవేశంలో తన చేతికి స్వల్ప గాయమైతది అందరు నలుదిక్కుల పరుగులు తీస్తారు కానీ ద్రౌపది మాత్రం తన చీర కొంగు చించి రక్షణగా చుట్టింది .నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కావున నీకు ఏ ప్రమాదం వచ్చిన నన్ను తలుచుకో వెంటనే నిన్ను ఆదుకుంటాను అని శ్రీకృష్ణుని అభయమిస్తాడు.
ULTIMATE FATHERS MOTHERS DAY WISHES
సంఘటనకి రక్షా బంధం అని నంది పలికింది అని చెప్పుకుంటారు తర్వాత కాలంలో కౌరవులు ద్రౌపది చీరను లాగినపుడు నీదు సభలో అవమానించాలి అనుకున్నపుడు దానిని అడ్దకున్నాడు శ్రీకృష్ణుడు అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖి కడుతారు .
సో ఇలా వచ్చిందన్నమాట రాఖి పండుగ