Notificationlu Uyyalo Song Lyrics in telugu KCR Bathukamma Song in Telugu కేసీఆర్ ని తిట్టుకుంటూ మహిళలు పాడిన ఉయ్యాల పాట..సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నోటిఫికేషన్ లు ఉయ్యాలో అనే పాట ఇంతకీ రాసింది ఎవరు పాడింది ఎవరు అద్భుతంగా రాసిన వారికి పాడిన వారికి కృతఙ్ఞతలు తెలుపుతున్న నిరుద్యోగులు, దళితబందు ….. కెసిఆర్ దుమ్ము దులిపిన సాంగ్ ఇదే….
నోటిఫికేషన్ లు ఉయ్యాలో …..
నోటి మాటలాయె ఉయ్యాలో……
నోటిఫికేషన్ లు ఉయ్యాలో …..
నోటి మాటలాయె ఉయ్యాలో……
Notificationlu Uyyalo Song Lyrics in telugu
నిరుద్యోగభృతి ఉయ్యాలో …..
నీటి మూటలాయె ఉయ్యాలో…..
నిరుద్యోగభృతి ఉయ్యాలో …..
నీటి మూటలాయె ఉయ్యాలో…..
రైతుల రుణమాఫీ ఉయ్యాలో ….
కాత లేని కోతలు ఉయ్యాలో ….
రైతుల రుణమాఫీ ఉయ్యాలో ….
కాత లేని కోతలు ఉయ్యాలో…..
గిట్టుబాటు ధర లేదు ఉయ్యాలో
గెట్టు పంచాయితీ లేపే ఉయ్యాలో…..
గిట్టుబాటు ధర లేదు ఉయ్యాలో
గెట్టు పంచాయితీ లేపే ఉయ్యాలో…..
- WDCW Latest Anganwadi Jobs in Telangana
- ECIL Apprentice jobs in Hyderabad
- Agnipath Job Notifications in Telugu 22
- Singareni Latest Recruitments Jobs in 22
- ONGC Oil and Natural Gas Corporation jobs
- Latest Job Notification In 2022
కే జి టు పీజీ అనే ఉయ్యాలో
ఉచిత విద్య లేవి ఉయ్యాలో
కే జి టు పీజీ అనే ఉయ్యాలో
ఉచిత విద్య లేవి ఉయ్యాలో……
ఎకరాల ముచ్చట ఉయ్యాలో….
మూలకే వడ్డది ఉయ్యాలో…
ఎకరాల ముచ్చట ఉయ్యాలో…
మూలకే వడ్డది ఉయ్యాలో….
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
దళితబందు అనే ఉయ్యాలో
దగా చెయ్యవట్టె ఉయ్యాలో
దళితబందు అనే ఉయ్యాలో
దగా చెయ్యవట్టె ఉయ్యాలో….

బంగారు తెలంగాణ ఉయ్యాలో
బట్టేవాజు మాటలంటూ ఉయ్యాలో
బంగారు తెలంగాణ ఉయ్యాలో
బట్టేవాజు మాటలంటూ ఉయ్యాలో
Notificationlu Uyyalo Song in telugu
తెలంగాణ తల్లి ఉయ్యాలో
తల్లడిల్లు తుంది ఉయ్యాలో
తెలంగాణ తల్లి ఉయ్యాలో
తల్లడిల్లు తుంది ఉయ్యాలో
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
- BB6 TELUGU QUIZ DAILY IN 22
- Chinpurujuttu Ramana Folk song lyrics
- WDCW Latest Anganwadi Jobs in Telangana
- Noida Twin Towers Demolished video
- Tensions building between china and Taiwan- will china go for war?
- Happy independence day Wishes Images 22