SHARE
Never Do This In Your Life in Telugu
More Inspirational

Never Do This In Your Life in Telugu జీవితంలో అందరి దారులు ఒకేలా ఉండవు ఒక్కోరిదీ ఒక్కొక్క దారి కొందరిది మంచి దారి కామరికొందరిది చెడ్డ దారి…

 మీరు ఎంచుకున్న దారి సరియినదిగా ఉండాలి… ఎందుకంటే…..

కొందరంటారు ఏది నచ్చితే అదే చెయ్ ఎవ్వరికి బయపడకు కచ్చితంగా జీవితంలో మనకు నచ్చేదే మనకు తృప్తి, సంతోషాన్ని ఇచ్చేది చేయాలి కానీ…

నీ సంతోషం లో నువ్వు మాత్రమే ఉంటె సరిపోదు నువ్వు ఉండాలి , నీ కుటుంబం సంతోసించేదిలా ఉండాలి ,నీ చుట్టూ ఉన్నవాళ్లు ఇన్స్పిరె అయ్యేలా ఉండాలి …

Never Do This In Your Life Quotes

అన్నిటికంటే ముందు నీకు తలవంపులు తెచ్చేదిగా ఉండకూడదు నీ కుటుంబం పరువు తీసేదిగా అస్సలు ఉండకూడదు

నువ్వు జీవితంలో అప్పుడు మాత్రమే  సంతోషంగా ఉండగలవు…

అప్పుడు మాత్రమే సంతోషమిచ్చి జీవితమంతా ఏడిపించేలా ఉండకూడదు….

నువేంచుకున్న దారి ఏదయినా  సరే నలుగురికి నచక్కరలేదు నీకు మాత్రం నచ్చితే చాలు కానీ అది నికేనా పూర్తి గ సంతోషా న్నీ  ఇస్తుందా  తెలుసుకో మిత్రమా….

అన్నిటికంటే ముందు  కొందరు   డబ్బు సంపాదిస్తున్న నాకేంటి  అన్న తల బిరుసుతో నేనేది చేసిన చెల్లుతుంది నా లైఫ్ నా ఇష్టం అని తెలిసి తెలియక కొంతమంది మాయలో పడి ఇష్టానికి ప్రవర్తిసు ఉంటారు…  

Never Do This In Your Life in Telugu

డబ్బు  ఎవరైనా సంపాదిస్తారు కానీ డబ్బుతో పాటు  కుటుంబ  పరువు  ప్రతిష్టలు తీయని వారే జీవితంలో అత్యున్నత స్నానాన్ని సంపాదించి నలుగురికి ఆదర్శవంతము అవుతారు మీ దారి ఎదో ఎంచుకోండి….

ఎందుకంటే మీరు  ఎంచుకున్న దారి వాళ్ళ మీకు గని మీ కుటుంబసభ్యులకు గని తలవంపులు తెచ్చేదిగా పరువు తీసదిగా ఉండ కూడదు….

కింద ఒక వీడియో చుడండి ఒకసారి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది  ఇది నలుగురికి షేర్  చేసి తప్పు చేయబోయే వాళ్లకు కాను విప్పు కలగాలని ……

INSPIRATIONAL STORY ABOUT HELP IN TELUGU

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here