Mother Father Should know in Telugu ఆడ పిల్లలు ఉన్న ప్రతి తల్లి, తండ్రి తెలుసుకోవాల్సిన విషయాలు మీ ఇంట్లో ఆడ పిల్లలు ఉంటే పెళ్లి ,పెళ్లి అని వారి వెంట పడకుండా వారిని మంచిగా చదివించండి, వారి కాళ్ళ మిద వారు నిలబడేలా ప్రోస్సహించండి, వారి కి ఏదో ఒక జాబ్ వచ్చాక పెళ్లి చేయండి పెళ్లి అనేది మీ కూతురికి ఎలాగూ జరుగుతది కానీ….
ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడే అంత వరకి ఆమెకి పెళ్లి చేయకండి…

Mother Father Should know in Telugu
పెళ్లి అయినాక అబ్బాయి మంచి వాడు కాకపోయినా, అన్నింటిలో నష్టపోయి సంపాదన ఎం లేకున్నా , ఆరోగ్యం పాడైపోయిన, అతను చచ్చి పోయిన నీ కూతురు తన కాళ్ళ మీద తను నిలబడుతుంది ఆడ పిల్లవు నువ్వేం చేస్తా వు లే అని అన్నింటిలో ఆమెను నిరుస్సహ పరచకుండా ఇది నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది అని అన్నింటిలో ఆమెను Encourage చేయండి….
పెళ్లి చేసే సమయములో ఎవరికి పడితే వారికి ఇచ్చి పెళ్లి చేసి తరవాత బాధ పడకండి అబ్బాయి దైవ భక్తి గలవాడా,మంచి వాడా కదా, చెడు అలవాట్ల, చెడు సంబంధాలు ఉన్నాయా అని ఒకటికి రెండుసార్లు తెలుసుకొని కనిపెట్టి దేవుడి చిత్తనుసారంగ పెళ్లి చేయండి

Mother Father Should know in Telugu
ఎవరికో ఆరోగ్యం బాలేదు అని బాగా సంపాదిస్తున్నాడు అని ఎవరో చేయమన్నారు అని తొందర పడకండి, లక్షలు సంపాదిస్తున్నాడు అని చూసి మోసపోకుండా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి కి ఇచ్చి చేయండి లక్షలు పోతే తిరిగి సంపాదిస్తే వస్తాయి కాని మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి పోతే తిరిగి రాడు కదా అన్నింటికన్నా ముఖ్యంగా మంచి పరుడికి ఇచ్చి చేయండి
కల్లరు, క్యాస్ట్, క్యాష్ అని చూసి మోసపోకండి పెళ్లి విషయం లో ఒక్కసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధ పడవల్సి ఉంటుంది కనుక వివాహ విషయం లో మీరు తప్పుడు నిర్ణయం తీసుకొని మీరు, మీ పిల్లలు బాధ పడకండి
నోట్: అబ్బాయిల విషయం లో కూడా అంతే….
- GDS Latest Application Form in 22
- Meekeppudina ila shock Tagilinda in telugu
- Try TO Not Laugh In Telugu Videos 22
- KCR Funny Spoof in Telugu 22
- Have you ever Tried to eat Cake like this
- Latest Defence BDL Jobs in 2022
- Latest Government Jobs in Telugu 2022
- Couple friendly hotels in Mumbai – Easy to book
- NPCIL Latest Recruitment 22 No Written Test
- RRR Komma uyyala lyrics and singer
- Brahmanandam Looks in Nationalities videos’
- komaram bheemudo song lyrics in Hindi
- Love 3 Types of People in our Lifetime
- Deal of The Day on Solar Products in 2022
- Rahul And Niharika Caught in Drugs case
- List Of Law In IPC SECTION Telugu
- Summer Combo Collection offers to All
- BSNL Jobs in Hyderabad limited seats
- How GHMC Services Free in Hyderabad