Moles Benefits on Humanbody in Telugu పుట్టుమచ్చల గురించి తెలుసుకోండి Learn about moles
పుట్టుమచ్చల శాస్తారం ప్రకారం పుట్టుమచ్చలు వాటి ఫలితాలు హ్యూమన్ బాడీ పైన పుట్టుమచ్చలు సహజమే కానీ వాటి అంతరాయాలు వేరు అని మన పుట్టుమచ్చ శాస్త్రజ్ఞులు ఈ విదంగా చెపుతున్నారు పుట్టుమచ్చలు కేవలం పుట్టుమచ్చలు కాదు అవి ఉండే చోటుని బట్టి ఆ మనిషి యొక్క గుణగణాలు చెప్పొచ్చట ఐతే ఆలస్యమెందుకు మీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి మరి వాటి వాళ్ళ మీరెలాంటి వాళ్ళో తెలుసుకోండి ఇలా…
అయితే ఆడవారికిన మొగవారికిననుఅంత తేడాగా ఏమి ఉండకపోగా ఏ పుట్టుమచ్చలు ఎవరి జాతకాన్ని ఎలా చెపుతున్నాయో తెలుసుకోండి తెలుసుకుని మీకు మ్యాచ్ అవుతాయేమో చూసుకుని మురిసిపోండి
పుట్టుమచ్చలనేవి మానవ శరీరంపై ఎక్కడైనా ఉంటాయి మరెక్కడా ఉంటె ఏమి ఫలితాలు ఇవ్వనుంది ముందుగా నుదిటిపైనా పుట్టుమచ్చ ఉంటె మేధావి అని శిరస్సుపైన అంటే తలపైన ఉంటె దేర్యం అని
కనుబొమ్మలపైనా పుట్టుమచ్చ ఉంటె మీకు అతి చిన్న వయసులో పెళ్లి జరుగుతుందని ఇంకా మీకు పుత్ర సంతానం కలిగి ఉంటారని పుట్టుమచ్చల శాస్త్రం చెపుతుంది
Moles Benefits on Humanbody in Telugu
ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటె కోపం అని అంటారు కానీ ఈ పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం ధర్మపరుడు అని చురుకైనవాడు అని చెపుతుంది
మీకు చెవులపైనా పుట్టుమచ్చ ఉండ ఐతే మీరు దీర్ఘాయువు ఐ చిరకాలం బతుకును వెల్లబుచుతారట.
పెదవులపై ఉంటె బోజనప్రియులని కుడి కన్ను మీద ఉంటె అనుకూల దాంపత్యము అని ఎడమకన్ను ఫై ఉంటె స్వార్జితం ష్ఠిరాస్తులు వృద్ధి కలిగిఉంటారు కుడిచేతి మణికట్టు ఆభరణ ప్రాప్తి ఇంకా మొత్తం మన బాడీ పైన ఉన్న అన్ని ప్లేస్ ల లో ఉన్న పుట్టుమచ్చల
చెక్కిళ్ళు మీద ఉంటె సుఖ దాంపత్యం ఇంకా మీద ప్పిన ఉంటె స్త్రీ మూలక ధనము మోచేయి ఫై ఉంటె వ్యవసాయాభివృద్ధి ఎడమ చేతి మని కట్టు ఫై ఉంటె మిత్రలాభం చూపుడు వేలు ఫై ఉంటె ధనలాభం ఉంగరం వేలిపై ఉంటె ఆశ ఎక్కువ చిటికిన వేలుపై ఉంటె ధనార్జన పెంపు
Moles on BodyBenefits in Telugu

పాదాలపై పుట్టుమచ్చ ఉంటె సంచారమని ప్రయాణాలు ఎక్కువ చేస్తారని ధనము కూడా సంపాదిస్తారనే
మరిన్ని గుప్త పుట్టుమచ్చల శాస్త్రం కావాలంటే కింద ఉన్న పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి
ఇలా అన్ని మన శరీరంలో ఆ పుట్టుమచ్చ ఎలాని బెనిఫిట్ ని చెపుతుంది ఇంకా లోపల మర్మాంగాలపైనా ఉన్న పుట్టుమచ్చలు ఏమి చెప్పబోతున్నాయో తెలుసుకోవాలి అంటే పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని
Download PDF Here PDF IN Telugu PDF IN ENGLISH
మోకాళ్ళ పైన పుట్టుమచ్చ ఉంటె నాటకల్లారాయుళ్లు కుడి తొడ పైన ఇంకా ఎడమతొడపైన పుట్టుమచ్చ ఎలాంటి శుభాలు బెనిఫిట్స్ ఇవ్వనున్నాయో తెలుసుకోడానికి ……
ఇంకా న్యూమరాలజీ, మరిన్ని పుట్టుమచ్చల గురించి ఏ పిడిఎఫ్ ద్వారా తెలుసుకోండి
- Astrology Stones Zodiac Signs Birthstones and Months
- Moles on body clues your destiny
- Inspirational Quotes About Life To Get Success
- Complete Horoscope All Birth Zodiac sign
- Aries Birth Results For All Time
- Cancer Leo Horoscope Birth Details
- Libra Scorpio Sagittarius Full Birth Horoscope
- 3 Zodiac sign Birth Details Rashi stone
- Inspirational Quotes in Telugu For Friends love
- Mangu Machhalu Nalla Machallu Povataniki Chitka