Machilipatnam Srikanth Achievement in Telugu 2020
#మచిలీపట్నం జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన #Srikanth_Bolla పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. ” మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి ” అని అనేవారు. కళ్ళుకనపడకపోవడం తప్ప , బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా వుండేవాడు. కానీ ఇంటర్ లో ‘ నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని ” కాలేజీలు చెపితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి admission తెచ్చుకొన్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్ లో school for the specially abled లో చేరాడు. అక్కడకూడా పిల్లలు అవమానపెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడివదిలేసి
Machilipatnam Srikanth Achievement in Telugu
పారిపోతుంటే ఒక teacher పట్టుకొని చెంపచెళ్ళుమనిపించింది. అది అతని జీవితం లో game changing moment. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్ లో MPC చదివి 98% సంపాదించగా ఎగతాళి చేసినవారు అవాక్కయ్యారు. కానీ IIT వాళ్ళు సీటు ఇవ్వమన్నారు. నిరాశ పడని అతను అమెరికా universities లకు entrance exams వ్రాస్తే Stanford , మరో 2 universities admission ఇవ్వడానికి ముందుకొచ్చాయి. శ్రీకాంత్ Howard Massachusetts Institute of Technology [ అమెరికా ] లో చేరాడు. అక్కడ Brain Cognitive Sciences లో చేరిన తొలి అంధుడిగా రికార్డు పొందాడు. అతని ప్రతిభ చూసి , చదువు అయ్యాక 4 అమెరికన్ కంపెనీ లు తమదగ్గర వుద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా ‘ లేదు ‘ అనిచెప్పాడు. ‘ భారతదేశం చేరుకొని తనతోటి నిరుపేద , దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు ‘ అని అతను భగవంతుడిని ప్రతి రాత్రీ ప్రార్థించేవాడు. ప్రార్థనలు పరమాత్మ విన్నాడు.
#Machilipatnam Srikanth Inspirational story
శ్రీకాంత్ India కు వచ్చి హైదరాబాద్ దగ్గర Bollant Industries స్థాపించాలని వుందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు. అది మొదలైంది. ఈరోజు అది 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ. దానికి శ్రీకాంత్ CEO. సాక్షాత్తూ అబ్దుల్ కలాం గారే అక్కడికొచ్చారు. ఇద్దరూ కలిసి Lead India Project ద్వారా 4 లక్షలమంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇపుడు సుమారు 300 మంది దివ్యాంగులు వుద్యోగాలు చేస్తున్నారు. అతను 3000 మంది విద్యార్థులను చదివిస్తున్నాడు. చీకటి ని అసహ్యించుకోనేవారు కొందరు , చీకటి ని చూసి భయపడేవారు ఇంకొందరు , చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు.ఆ మూడవరకం వాళ్ళను మూడక్షరాల పదం లో ” సూర్యుళ్ళు ” అంటారు. మనవాడు మరోసూర్యుడు,మరియు ఎందరికో మార్గదర్శి,ఇటువంటి వారి చరిత్రలు ఎందరికో దశ,దిశ నిర్దేశితాలు
- GDS Latest Application Form in 22
- Meekeppudina ila shock Tagilinda in telugu
- Try TO Not Laugh In Telugu Videos 22
- KCR Funny Spoof in Telugu 22
- Have you ever Tried to eat Cake like this
- Latest Defence BDL Jobs in 2022
- Latest Government Jobs in Telugu 2022
- Couple friendly hotels in Mumbai – Easy to book
- NPCIL Latest Recruitment 22 No Written Test
- RRR Komma uyyala lyrics and singer
- Brahmanandam Looks in Nationalities videos’
- komaram bheemudo song lyrics in Hindi
- Love 3 Types of People in our Lifetime
- Deal of The Day on Solar Products in 2022
- Rahul And Niharika Caught in Drugs case
- List Of Law In IPC SECTION Telugu
- Summer Combo Collection offers to All
- BSNL Jobs in Hyderabad limited seats
- How GHMC Services Free in Hyderabad
- Latest Inspirational Quotes About Life 22
- iPhone 13 Huge Discounts in Telugu
- Grapes sugar Awesome desert in Telugu
- Latest High Court Jobs In Telangana 22
- Staff Selection Commission Calendar of Examination 22
- Post Your ad here for Your Business to world
- BSNL Jobs in Hyderabad limited seats
- Latest High Court Jobs In Telangana 22
- Part Time Jobs Available in Hyderabad in Telugu
- Lakshala Udyogalu Coming soon in 22
- Data Entry Jobs In Hyderabad
- Rajanna Siricilla Anganwadi jobs in Telugu
- Latest UPSC Recruitment 2021–22
- Latest India Railway Jobs of 926 Vacancies
- Anganwadi jobs in Telangana Andra Pradesh
- Jadcherla Anganwadi Latest Jobs in Telugu
- VIKARABAD Anganwadijobs in Telugu
- Bank Officer Latest Jobs In September
- BHEL Recruitment Apprentice Vacancies
- Latest Anganwadi Jobs In Telangana
- Latest Anganwadi Jobs In Medak 2021
- Khammam Anganwadi jobs Download pdf
- Siddipet Anganwadi jobs in Telangana 2021
- Latest New Job Notifications in Telugu 2021
- Staff Selection Commission jobs in 2021
- Anganwadi Jobs in Telugu 2021 Download pdf
- BDL Jobs In Hyderabad 2021
- SSC Jobs Notification in 2021
- Latest Anganwadi Jobs in 2021 update
- SSC Latest Govt Jobs in 2021
- Latest SBI Jobs in TG ANDRA 2021
- GROUP-C Jobs Latest Notification Download PDF
- POLYCET Polytechnic 2021 IN Telangana
- BANK Job Kottalante Ivi Nerchukondi in Telugu
- NTPC Latest Notification in 2021
- WORK From Home Jobs in 2021
- Latest 50000 Anganwadi jobs 2021
- TSRTC Jobs in Hyderabad 2021
- Govt Jobs Inviting Applications in 2021
- Midhani MDNL Jobs in Hyderabad
- Latest Police jobs in Telugu
- GDK POST OFFICE JOBS IN ANDRA TELANGANA
- GOVT INSURANCE JOBS IN TG AP 2021
- NMDC ITI DIPLOMA JOBS in Hyderabad
- Latest Govt Telecom Jobs in 2021
- Latest Railway jobs in 2021
- Gurukula patashala 5th Class Entrace Exam 2021
- Latest Government Notifications in 2021
- UPSC CIVIL SERVICES IN 2021
- Latest Job Mela in Hyderabad 2021
- 10TH Class Time Table Released in 2021
- Latest Govt Jobs BE/BTECH/BCA/BSC/ME/MTECH
- Free Web Designing Course in 2021
- Latest Anganwadi Jobs in 2021 Telangana
- 50000 Latest Jobs in Telangana 2021
- Govt Engineering Jobs in Hyderabad Download pdf
- Junior Officer jobs in India AP TG
- NCS Jobs Latest Notification
- Latest Anganwadi Jobs in 2020 apply
- Reliance JIO Bumper Offer 2020 Telugu
- LOOSING JOBS GET OFFERS IN 2020 Telugu
- Latest job Notifications in 2020
- Latest Govt Safaiwala Jobs in 2020
- Latest Jobs Notifications in Telugu 2020
- Latest Education News in Telugu 2020
- RTC Latest Job Notification in 2020
- Mega Job Mela in Andrapradesh 2020
- Latest AP Jobs 2020 Download PDF
- High Court Jobs 2020 Latest Notification
- Latest TTD Jobs In Telugu 2020 Download PDF
- VRO JOBS IN TELUGU 2020 PDF
- AP Grama Sachivalayam Jobs In Telugu 2020