SHARE
LOOSING JOBS GET OFFERS IN 2020 Telugu
LOOSING JOBS GET OFFERS IN 2020 Telugu

ఉద్యోగాలు వదులుకున్నవారికి బంపర్‌ ఆఫర్‌

బెంగుళూరు: ఐటీ సర్వీసుల గ్లోబల్‌ దిగ్గజం యాక్సెంచర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా ఉదృతి నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న విషయం తెలిసిందే. అయితే తమ సంస్థలో స్వచ్చందంగా ఉద్యోగాలు వదులుకునే వారికి 7 నెలల వేతనాలు చెల్లించాలని యాక్సెంచర్ భావిస్తోంది. ఇందులో ముడు నెలల కాలాన్ని నోటీస్‌ పిరియడ్‌గా

LOOSING JOBS GET OFFERS IN 2020 Telugu

పేర్కొనగా, మరో నాలుగు నెలలు వేతనాలను చెల్లించనుంది. అయితే మెజారిటీ ఐటీ కంపెనీలు ఉద్యోగాలు వదులుకున్న వారికి రెండు నుంచి మూడు నెలల మాత్రమే వేతానాలు చెల్లిస్తున్నాయి. కాగా యాక్సెంచర్ సంస్థలో నైపుణ్యం లేని 5శాతం ఉద్యోగులకు కోత విధించనున్నట్లు గతంలో యాక్సెంచర్ ప్రకటించింది. అయితే సంస్థ మాత్రం ప్రతి సంవత్సరం కొత్త ఉద్యోగాలు, ఉద్యోగాల కోత సహజమేనని

పేర్కొంది. అయితే ఎక్కువగా టెక్నాలజీకి డిమాండ్‌ లేని ప్రాంతాలలో ఉద్యోగాల కోత ప్రభావం ఎక్కువుంటుంది. మరోవైపు టెక్నాలజీకి డిమాండ్‌ ఉన్న ప్రాంతాలలో కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. యాక్సెంచర్ సంస్థకు ఇప్పటికి 70శాతం రెవెన్యూ డిజిటల్‌ సేవల నుంచి లభిస్తున్నాయి.

రిలయన్స్ జియో మరో బంపర్‌ ఆఫర్‌

10th class jobs actors Actress age related problems Anganwadijobs Anganwadi Jobs anganwadi teacher apprentice jobs astrology BALD HEAD CAUSES coronavirus attacks covid-19 COVID 19 ASTROLOGY diet plan to lose weight fast Engg courses fathers day wishes google career Google jobs GOVERNMENT JOBS govtjobs Govt jobs Inspirational Quotes About life Inspirational Quotes For Friends Inspirational Quotes For love inter jobs iti jobs job mela in hyderabad jobs Jobs in Hyderabad Jobs opportunities Hyderabad latest anganwadi jobs love story Medical jobs memes in telugu movies Part Time Jobs police jobs RRb jobs RTC jobs ssc jobs Whatsapp Wishes Work from home Work from home without investment zodiac sign

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here