Lockdown Sadalimpu Enti in Telugu లొక్డౌన్ లో సడలింపులు ఏంటి ? లొక్డౌన్ లో సడలింపులు వేటి కి వదులుతున్నారు కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. లాక్డౌన్ విధించింది మంచికే అయినా.. ఇప్పుడు అది తీవ్ర నష్టాలకు తెరతీస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్డౌన్ విషయంలో కొన్ని సడలింపులు చేసింది. అందువల్ల సోమవారం నుంచి దేశంలో మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడనే అవకాశాలు ఎంతో కొంత కనిపించనున్నాయి .అత్యవసర, నిత్యవసర సరుకుల సరఫరా కొనసాగనుంది
Lockdown Sadalimpu Enti in Telugu
- కేంద్రం ప్రకటించిన సడలింపులు:
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆఫీసులు తెరుచుకుంటాయి
- అత్యవసర సేవలకు, వైద్య, అత్యవసర సరుకులు, తాము పనిచేసే ఆఫీస్‌కి వెళ్లడానికి ప్రైవేటు వాహనాలకు అనుమతి
- గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ యూనిట్ల పరిశ్రమలు తెరవచ్చు
- అలాగే మూవీ థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్, స్మిమ్మింగ్ ఫూల్స్, బార్లు మాత్రం మే నెల 3వ తేదీ వరకూ తెరవకూడదు
బస్సు సర్వీసులు, మెట్రో రైళ్లు కూడా మే 3 వరకూ లాక్‌డౌన్‌లోనే ఉంటాయి
Lockdown Sadalimpu Enti in Telugu
- వాణిజ్య, ప్రైవేటు వర్తక సంస్థలకు, ప్రభుత్వ, ప్రభుత్వేతర పారిశ్రామిక సంస్థలు పనిచేయవచ్చు
- విద్యా సంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ కేంద్రలూ మే 3 వరకూ తెరవకూడదు
- నిర్మాణ రంగ కార్యకలాపాలు చేపట్టవచ్చు. అయితే కార్మికులు నిర్మాణం దగ్గరే నివసించాలి
- అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి ఎవరూ పాల్గొనకూడదు
- ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లీనిక్స్, టెలీ మెడిసన్ సర్వీసులు రోజూ పనిచేస్తాయి. దాదాపు అన్ని రకాల మందుల షాపులు తెరిచే ఉంటాయి
- అలాగే మే 3 వరకూ ఫంక్షలు, వేడుకలు, మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనా స్థలాలూ క్లోజ్ చేసే ఉంటాయి.
Latest Updates 2020
- WhatsApp Latest Updates in Telugu 2021
- Urgent Job Openings in Hyderabad
- Happy Journey For Sankranti 2021
- SC Corporation Loans in Telugu 2021
- Latest Hindi Movie Sultan 2021
- What is true love in Telugu 2021
- Puzzle in telugu 2021
- New Year Fantastic Quotes in Telugu 2021
- Stockmarket today in Telugu 2020
- BIGBOSS SEASON 4 TELUGU Sanchalanam 2020
- I Phone Screen Record Without App 2021
- 50000 Latest Jobs in Telangana 2021
- GHMC Elections Results in Hyderabad Today
- Govt Engineering Jobs in Hyderabad Download pdf
- Stories Kathalu in Telugu
- Machilipatnam Srikanth Achievement in Telugu 2020
- Junior Officer jobs in India AP TG
- RBI Good News For Money Transferees RTGS