Lockdown Good Works in 2020 కరోనా_విపత్తులో_వెలుగులోకి_వచ్చిన_మరో_భగీరథుడు…..
ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఆ దంపతులు ఏకంగా బావినే తవ్వేశారు. ఎగతాళి చేసిన పొరిగింటివాళ్ల నోళ్లు మూయించారు……..
వాళ్లు కష్టాన్ని నమ్ముకున్న జీవులు. ఇంట్లో ఖాళీగా ఉండి టీవీలు, మొబైళ్లు చూస్తూ.. వెరైటీ వంటకాలు వండుతూ కాలక్షేపం చేయలేని నిరు పేదలు. లాక్డౌన్ వల్ల బయట పనులు లేక ఇంటికే పరిమితమైన ఆ దంపతులకు.. ఎన్నాళ్ల నుంచో ఎదుర్కొంటున్న నీటి సమస్య గుర్తుకొచ్చింది. తమ నీటి అవసరాలు తీరాలంటే బావి ఉండాలని భావించారు. కానీ, మొదట్లో అది సాధ్యమేనా అనే సందేహించారు. ప్రయత్నించి చూస్తే పోయేది ఏముందని ఆ పనికి నడుం కట్టారు. చివరికి సాధించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వసీం జిల్లా కర్ఖేడా గ్రామంలో చోటుచేసుకుంది.
Lockdown Good Works in 2020
కర్ఖెడాలో నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో గజానన్ దంపతులు తమ ఇంటి వద్దే బావిని తవ్వాలని నిర్ణయించుకున్నారు. పలుగు, పారా పట్టుకుని పని మొదలుపెట్టారు. అలా కొంచెం మట్టిని తవ్వేస్తూ 21 రోజుల్లోనే ఎవరి సాయం లేకుండా 25 అడుగుల లోతైన బావిని తవ్వేశారు. అయితే, వారి శ్రమ వృథాపోలేదు. వారి కష్టాన్ని చూసి.. గంగమ్మ పరవళ్లు తొక్కింది…….
గజానన్ దంపతులు ఎలాంటి ఆధునిక పరికరాలు ఉపయోగించకుండా చేతి పనిముట్లతోనే బావిని తవ్వేయడం గమనార్హం. ఈ సందర్భంగా గజానన్ మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల మేం బయటకు వెళ్లడం లేదు. దీంతో నీటి అవసరాలను తీర్చుకొనేందుకు బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాం. నా భార్య పూజ చేసిన తర్వాత బావిని తవ్వడం మొదలుపెట్టాం. ఇది చూసి పొరుగింటివాళ్లు ఎగతాళి చేశారు. 21వ రోజే గంగమ్మ తల్లి 25 అడుగుల ఎత్తుకు చేరింది’’ అని తెలిపాడు.
COVID -19 Latest Trendy news
- WhatsApp Latest Updates in Telugu 2021
- Urgent Job Openings in Hyderabad
- Happy Journey For Sankranti 2021
- SC Corporation Loans in Telugu 2021
- Latest Hindi Movie Sultan 2021
- What is true love in Telugu 2021
- Puzzle in telugu 2021
- New Year Fantastic Quotes in Telugu 2021
- Stockmarket today in Telugu 2020
ANGANWADI JOBS RTC JOBS
10th class jobs actors Actress age related problems Anganwadi Jobs Anganwadijobs anganwadi teacher apprentice jobs astrology BALD HEAD CAUSES contract jobs coronavirus attacks covid-19 diet plan to lose weight fast Engg courses fathers day wishes Friendshippday Quotes GENERAL KNOWLEDGE GK IN TELUGU ENGLISH google career Google jobs GOVERNMENT JOBS Govt jobs govtjobs IBPS JOBS Inspirational Quotes About life Inspirational Quotes For Friends Inspirational Quotes For love inter jobs iti jobs job mela in hyderabad jobs Jobs in Hyderabad Jobs opportunities Hyderabad latest anganwadi jobs Latest Anganwadi jobs in Hyderabad 2019-2020 lic jobs Medical jobs Part Time Jobs RTC jobs ssc jobs Wishes Work from home Work from home without investment zodiac sign
- 8th class
- Actors
- Actress
- Anganwadijobs
- Ashwini nakshatra
- Astrology
- bachhalu
- Barani
- Beauty Tips
- beauty tips for hair
- bread
- Bread Omlet
- BREAK FAST
- Cake Eggless
- cal put differences
- CHUTNEYS
- COLLEGES
- COVID
- Crispy Chips at home
- Diet
- Ecommerce
- Engg colleges
- ENGINEERING JOBS
- Entertainment
- Featured
- Finger millet (Ragi (Mandua java
- flour recipes
- General Knowledge
- Government
- govt jobs
- health
- Healthy snacks
- How To Make An Ice Cream At Home
- How To Make Besan Roti |Simple Recipe
- How to make cabage manchuriya
- How to make chicken biryaani in restaurant style
- How to make crispy chegodilu without oil
- How to make drumsticks leaves daal toordaal
- how to make jowar roti
- How to make mint chutney
- How to make mutton biryani recipe
- Idiyappam
- Inspiratinal
- inspirational quotes &wishes
- Intraday
- Jobs
- jobs in Banking
- jowar roti
- Kitchen Tips
- korralu dosa
- Kruthika
- Make Money
- Medical jobs
- Moles on body
- Money
- MORAL
- Movie Photos
- Onam special
- parata
- PART TIME
- Pharmacy
- Photo Gallery
- Rangoli Images Videos
- Rasam Powder
- slim arms
- Snacks
- STOCK MARKET
- SWEETS
- Technology
- Trailers
- TRENDS
- Tummukura pachadi
- Uncategorized
- Video Gallery
- Video Songs
- weight loss tips
- what is call?
- What is Demat A/C?
- what is put?
- What is stock market ?
- Wishes
- WORK FROM HOME
- Zodiac sign