Life Hacks Facts in Telugu Forever Find Some Real Confessions in the world If Rubik breaks, do it easily like this life facts *మన మెదడులో అరవై శాతం 60% కొవ్వే Fat ఉంటుంది.
*సౌరవ్యవస్థలోని అన్ని గ్రహాలు అపసవ్య దిశలో తిరిగితే,కేవలం వీనస్ గ్రహం మాత్రం భ్రమిస్తుంది.
*ప్రపంచంలో ఆధునిక కాలంలో యాంటీ స్మోకింగ్ మూమెంట్ ను మొదలు పెట్టింది జర్మనీలోని నాజీలు.
*మెక్సికోకు చెందిన ఒక మొక్కకు పూచే పువ్వు చాకొలెట్ వాసన వస్తుంది. ఆ పువ్వును “చాకొలెట్ కాస్మోస్” అని పిలుస్తారు.
Life Hacks Facts in Telugu Forever
*2005 ల మార్కు జుకర్ బర్గ్ ఫేస్ బుక్ ను 75 మిలియన్ డాలర్లకు అమ్మేందుక ప్రయత్నించాడు. కానీ అది విఫలమైంది.
*ఉత్తర కొరియాలో నీలి రంగు జీన్స్ వేసుకోవడం నిషిద్ధం.
*రాత్రి నిదురలో నాలుగు నుంచి ఏడు కలలు వచ్చే అవకాశం ఉంటుంది.
*రూబిక్స్ క్యూబ్ ను రూపొందించిన ఎర్నో రూబిక్ కు మొదటిసారి దాన్ని పరిష్కరించడానికి నెల రోజులు పట్టింది.ప్రస్తుతం రూబిక్స్ క్యూబును కేవలం నాలుగు నిమిషాల 22 సెకన్లలోనే సాధించిన వరల్డ్ రికార్డు ఉంది. రుబిక్ విరిగిపోతే ఈజీగా తిరిగి ఎలావుందో ఆలా చేయండి
*పరిశోధకులు ఆరు అడుగుల పొడవుండే పెంగ్విన్ శిలాజాలను కనిపెట్టాడు.వాటి బరువు125 కిలోలు ఉండేదని అంచనా.
*గలియం అనే లోహం మీ చేతిలో పట్టుకుంటే చాలు కరిగిపోతుంది. ఎందుకంటే ఆ లోపం మెల్టింగ్ పాయింట్ 29.76 సెంటీగ్రేడులు.
*రబ్బరు బంతి కన్నా గాజుతో చేసి బంతి ఎక్కువ ఎత్తుకు బౌన్స్ అవుతుంది.

- Couple friendly hotels in Mumbai – Easy to book
- Deal of The Day on Solar Products in 2022
- iPhone 13 Huge Discounts in Telugu
- Advanced Google AdWords Training Certification Telugu
- Hyderabad Pending Traffic challan Discounts hurry up
- Internet Lo Nimishaniki Enni Jarugutayo Telusa In Telugu
- Laptops Computers Free in Telugu 2021-2022
- Social Media Stuck Worldwide in Telugu
- Hyderabad’s IT employees returning to offices
- Valentine week Latest True love Quotes ❤
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
- BB6 TELUGU QUIZ DAILY IN 22
- Chinpurujuttu Ramana Folk song lyrics
- WDCW Latest Anganwadi Jobs in Telangana
- Noida Twin Towers Demolished video
- Tensions building between china and Taiwan- will china go for war?
- Happy independence day Wishes Images 22
- Stock Market Timings in 22
- What is Stock Exchange in 22
- Intraday lo Dabbulu Sampadinchadam ela
- Stock Market Full Information Here in Details
- Latest Government Jobs In 22
- ECIL Apprentice jobs in Hyderabad
- Latest Jobs in HAL Trade Apprentice in 22
- Special Raakis For Your Brothers in 22
