Latest Love Failure Awesome song in Telugu 22 ఎంట పడి పంచిన ప్రేమనే అద్భుతమైన ఫోక్ సాంగ్స్ ప్రేమ పాట పడిన వారు Lyrics & Singer : Ajay Mengani lyrics in telugu lo
ఎంట పడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతినే
నీతో నూరేళ్లు బతకాలనే పిచోడిలా నేనే కలగంటినే
ప్రాణమంటూ మాటలు చెప్పి ప్రేమతోనే నా కళ్ళు గప్పి
పెళ్లి చేసుకొని ఇంకొడితో నూరేళ్లు నవ్వుతూనే ఉంటే

బాధగున్నదమ్మా నేనే ప్రాణం అన్న మాట లేక్కడమ్మ
బాధగున్నదమ్మా కలిసి బతుకుదాము రావే బంగారమా
బాధగున్నదమ్మా నేనే ప్రాణం అన్న మాట లేక్కడమ్మ బాధగున్నదమ్మా కలిసి బతుకుదాము రావే బంగారమా
Latest Love Failure Awesome song in telugu 22
Love failure Boys Comments
గుండెల్లో తెలియని యుద్ధం మొదలైంది…. ఓడిపోయానన్న బాధ మళ్లీ కన్నీటి రూపంలో గుండెల్ని పిండేస్తుంది…. నా ప్రేయసి నీ మళ్లీ ఒక్కసారి చూడాలి తనతో మాట్లాడాలి అని ప్రాణం కొట్టుకుంటుంది
మనసు
మరల మరలా మారదు…
కలిసిన బంధం
ఎన్నటికీ వీడదు…
Venta Padi Panchina song Lyrics in Telugu 22
జనించిన ప్రేమ
జన్మ జన్మల ఋణానుబంధమే…
ఒకరి కొకరం
ఒకరిలో ఒకరం….
నిరంతర ప్రయాణం
దూరమన్నది
దరి చేరు జన్మములు
మరలా ఉండు కదా…