SHARE
Latest Anganwadi jobs in Hyderabad 2019-2020

Anganwadi Jobs in hHyderabad 2019-2020

తెలంగాణ ప్రభుత్వం మహిళా,శిశు దివ్యంగుల మరియు వయోవృద్ధుల శాఖలో గల ఐ స్  డ్ స్ పరిధిలో కాలిగా ఉన్న  మెయిన్ అంగన్వాడి టీచర్స్,మినీ అంగన్వాడీ టీచర్స్,అంగన్వాడి సహాయకురాలు పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నది కింద వివరాల్లో చూసినట్టితే విద్యార్హతలు మొత్తం ఖాళీల పోస్టుల తెలుపబడినవి దరఖాస్తు తో పాటు తగు ధ్రువీకరణ పత్రాలు తేదీ  22-03-2019 నుండి 08-03-2019 వెబ్సైటు నందు సాయంత్రం 5.00 గంటలోపు అప్లై చేయండి

అప్లై చేసిన దరఖాస్తుల్ని అంగన్వాడీ కేంద్రం యొక్క సంబంధిత ఐసీడీస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో తేదీ 10-03-2019 నుండి 16-03-2019 వరకు అన్ని కార్యాలయ పని వేళలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ పరిశీలనకు సమర్పించవలెను లేనిచో మీ ధరఖాస్తులు పరిగణలోకి తీసుకొనబడవు మీ
ధరఖాస్తులు పూర్తిగా రద్దు పరచటానికి గాను మార్పులు చేయటానికి గాని హైదరాబాద్ జిల్లాలోని
మహిళా,శిశు దివ్యంగుల మరియు వయోవృద్ధుల శాఖ సంతకం దారుడు పూర్తి అధికారం గలదు.

see below figure:

Latest Anganwadi jobs in Hyderabad 2019-2020

మొత్తం ఖాళీల పోస్టుల :158

Educataional Qualification for AWT/Mini AWT/AWH is SSC(10th Class)Age: Minimum Age 21 years & Maximum 35years (Minimum age for SC/ST candidates is 18 Years and eligible only if 21 years aged candidates are not availabe or applied)

Last date to apply #anganwadi jobs in hyderabad 08-03-2019


#Anganwadijobs in Hyderabad

Anganwadi form Anganwadi application form Starting Date to fill the Application form: Available for some Regions. How to Apply for Anganwadi Jobs in Telangana @ http://mis.tgwdcw.in/ Candidates can visit the official website wdcw.tg.nic.in or click on the link attached here. Search for the related link “TS Anganwadi Notification 2019-2020” on the homepage. Read the notification details carefully. Fill the necessary details such as educational, personal & other information in the application form. Pay the application fee. Upload the scanned passport size photograph and signature. Submit the application form by verifying all the details. Take the printout of the application form for future reference


#HowtoapplyAnganwadi Anganwadi online application form

Go to this website http://mis.tgwdcw.in/ and choose application form then you need to apply as per your records Means ssc certificate. at present released in some districts not in all places of telangana so many places are waiting to release that may be release as soon as  possible by the government. anganwadi jobs in guntur,nellore,west godavari, etc…

http://www.alltechonline.net/madata-pette-phone-galaxy-fold-telugu/

will update all locations of anganwadi jobs soon please do comment if like post and share to your friends.

Anganwadi helper,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here