Justice for Manisha 2020 Telugu అక్కడ ఓ మరణం జరిగింది
కొందరికి అది సుఖం అయ్యింది
ఓ నాలిక తెగిపడింది
మిగిలిన నాలుకలు ఆమె శరీరాన్ని రుచి చూస్తున్నాయి
పాపం ఆమె వెన్నెముక ముక్కలయ్యింది
వెన్నెముకలేని కొన్ని మృగాలు ఆమెని అనుభవిస్తున్నాయి
నొప్పితో ఓ ప్రాణం కొట్టుకుంటుంది
అక్కడే కామంతో కొన్ని పురుషాంగాలు కొట్టుకుంటున్నాయి
ఆమె నొప్పిలో వీళ్ళకి సుఖమెలా దొరికిందో అంతులేని ప్రశ్న
అనుమతి లేకుండా అనుభవించాలంటే జంతువులకే నచ్చదు
పాపం మనిషి కదా అది తెలీదేమో
పోనీ అది చేసాక అయినా వదిలేస్తారా
Justice for Manisha 2020 Telugu
హన్నన్నా అదెంత పాపం
శీలం పోయాక ఆ ఆడపిల్లకు ఇక జీవం ఎందుకు
అందుకేనేమో మరణాన్ని ముక్తిగా బహుకరిస్తారు
మరేంటి ఈ లోకం కిరాతకం అని రంకెలేస్తుంది
వెర్రిదిలే ఈ లోకం ఏమీ తెలీదు
వాళ్ళు మాత్రం ఏ పాపం చేశారేంటి
కామానికి ఆకలేసింది ఓ ఆడపిల్ల శరీరంతో ఆకలి తీర్చుకున్నారు
పాపం పసిపిల్లలు ఆకలి తీర్చుకుంటే ఇలా అరుస్తారా
ఎంత తప్పు..
ఆ పిల్లా అంతే మానభంగం అనగానే కేకలు పెట్టింది
అందుకే నాలుక కోసేశారు
తప్పేముందిలే
అసలు ఆ పిల్లకే బుద్దిలేదు
ఈ లోకంలో ఆడపిల్లగా పుట్టకూడదని తెలీదా
ఇప్పుడు న్యాయం కావాలని కేకలేస్తే మాత్రం ఎవరు వింటారు..
పోనీలే చావులో అయినా బుద్దిగా ఉండు తల్లి
దేవుడు మళ్ళీ జన్మ ప్రసాదిస్తానంటాడేమో
పొరపాటున కూడా ఆడపిల్ల పుట్టుక వద్దని చెప్పమ్మా
ఇంకొన్ని కామకోరలకి బలిపశువు కాలేవు కదా……. idi oka facebook post please do forward till get #justiceformanisha
#justiceformanisha
- Army Jobs in 2021 in Telangana
- True Love Always Find Its ways 2021
- Incomplete Love Story in 2021
- Latest Singareni Jobs in 2021
- WhatsApp Latest Updates in Telugu 2021
10th class jobs actors Actress age related problems Anganwadi Jobs Anganwadijobs anganwadi teacher apprentice jobs astrology BALD HEAD CAUSES contract jobs coronavirus attacks covid-19 diet plan to lose weight fast Engg courses fathers day wishes Friendshippday Quotes GENERAL KNOWLEDGE GK IN TELUGU ENGLISH google career Google jobs GOVERNMENT JOBS Govt jobs govtjobs IBPS JOBS Inspirational Quotes About life Inspirational Quotes For Friends Inspirational Quotes For love inter jobs iti jobs job mela in hyderabad jobs Jobs in Hyderabad Jobs opportunities Hyderabad latest anganwadi jobs Latest Anganwadi jobs in Hyderabad 2019-2020 lic jobs Medical jobs Part Time Jobs RTC jobs ssc jobs Wishes Work from home Work from home without investment zodiac sign