SHARE

Jio Offer : Good News unlimited calling 2 years ,2GB .Good news for jio customers find how WhatsApp without WIFI and other Read More tech news

మొదటి ఆఫర్ ఇలా ఉంది… కేవలం రూ. 1,999కి జియో ఫోన్‌తో పాటు రెండేళ్ల వరకు Unlimited voice calls అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతీ నెలా 2 జీబీ డేటాను యూజర్లకు అందించనున్నట్లు ప్రకటించింది.

 రెండో ఆఫర్ ఇలా ఉంది… రూ. 1499 ధరకు కొనుగోలు చేసే ఫీచర్ ఫోన్ యూజర్లకు 12 నెలల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతీ నెలా 2 జీబీ డేటాను అందించనుంది. ఈ రెండు ఆఫర్లు మార్చి 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని.. మీ దగ్గరలోని రిలయన్స్ రిటైల్, జియో రిటైలర్లలో ఆఫర్ లభిస్తుందని పేర్కొంది.

Good news for jio customers

జియో యూజ‌ర్ల ఆఫర్:

రూ.749 ప్లాన్‌పై ఏడాది పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతీ నెలా 2 జీబీ డేటా

కొత్త యూజర్ల కోసం New jio ఫోన్ 2021 ఆఫ‌ర్ unlimited jio offers :

కేవలం రూ. 1,999కి జియో ఫోన్‌తో పాటు రెండేళ్ల వరకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతీ నెలా 2 జీబీ డేటా

రూ. 1499 ధరకు కొనుగోలు చేసే ఫీచర్ ఫోన్ యూజర్లకు 12 నెలల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతీ నెలా 2 జీబీ డేటా

8th class (13) Actors (21) Actress (23) Anganwadijobs (18) Astrology (27) Beauty Tips (24) CHUTNEYS (8) COLLEGES (7) COVID (9) ENGINEERING JOBS (8) Entertainment (30) Featured (2) General Knowledge (7) Government (41) govt jobs (86) health (11) Healthy snacks (2) Inspiratinal (3) inspirational quotes &wishes (15) Jobs (162) jobs in Banking (7) Make Money (5) Medical jobs (4) MEMES (10) Moles on body (2) Money (8) MORAL (4) Movie Photos (230) Onam special (2) PART TIME (7) Pharmacy (6) Photo Gallery (20) Rangoli Images Videos (4) Snacks (7) STOCK MARKET (8) SWEETS (9) Technology (70) Trailers (10) TRENDS (4) Uncategorized (47) Video Gallery (12) Video Songs (6) Wishes (38) WORK FROM HOME (7) Zodiac sign (4)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here