మీ జీవితం మారిపోయే అద్భుతమైన కొటేషన్స్ హార్ట్ టచింగ్ కోట్స్ ఒక మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పే మంచి మాటలు మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు లేదా ఏమి అర్ధం కానీ అయోమయంలో ఒకసారి మీ బాధను ఓదార్చే మంచిగా అలోచించి ముందుకు నడిచి చెడు నుంచి మంచి దారి అద్భుతాలు ఇవిగో
Jeevitham Maaripoye Quotes in Telugu here find #jeevitam maripoye quotations in telugu these are very interesting heart touching life changing life quotations in telugu to know and lead your life success..
Jeevitham Maaripoye Quotes in Telugu
Unnata Lakshalane Kaligi Undu
Athyunnatamina Daanini Sadinchalani Gaadanga Koruko
ఉన్నత లక్షాలనే కలిగి ఉండు
అత్యున్నతమైన దానిని సాధించాలని గాడంగా కోరుకో
Nee Panullo Ninduga Prema Manchtanam Swachata Undadame Divyamina Jeevitham
నీ పనుల్లో నిండుగా ప్రేమ, మంచితనం,స్వచ్చ తా
ఉండడమే దివ్యమైన జీవితం
Manchivaaritho Sneham Udayapu Endala Perugutundi
Cheddar Vaaritho Sayanthrapu Endala Tarigi Potundi
మంచి వారితో స్నేహం ఉదయపు ఎండలా పెరుగుతుంది
చెడ్డ వారితో స్నేహం సాయంత్రపు ఎండల తరిగిపోతుంది
Pogadta Panneerulantidi Daani Vasana Chudale Kani Taagakudadu
పొగడ్త పన్నీరు లాంటిది దాన్నీ
వాసనా చూడాలే తప్ప తాగకూడదు
Good Quotes for Your Life
Good Quotes That Your Life Changes Hottest Taking Quotes Good words that a man can not tell you when you’re in trouble or what you mean when you’re confused. Read once you feel better and feel good.
Mana Pravartane Mana Mithrulni Shatruvulni Samakurustundi
మన ప్రవర్తనే మన మిత్రుల్ని శత్రువుల్ని సమకూరుస్తుంది
A Man Of Patience Has An Amazing Ability To Accomplish What He Wants
Sahanaṁ Gala Maniṣi Tānu Anukunna Vāṭinalla Sādin̄Cukōgaligē Adbhutamaina Saṅkalpa Śakti Kaligi Uṇṭāḍu
సహనం గల మనిషి తాను అనుకున్న వాటినల్ల
సాదించుకోగలిగే అద్భుతమైన సంకల్ప శక్తి కలిగి ఉంటాడు
Panitanaṁ Lēnivāḍu Panimuṭṭunu Nindin̄Cakūḍadu
పనితనం లేనివాడు పనిముట్టును నిందించకూడదు
Kaṣṭamaina Kārya Nirvahaṇa Dvārānē Nijamaina Ānandaṁ Dorukutundi
కష్టమైన కార్య నిర్వహణ ద్వారానే నిజమైన ఆనందం దొరుకుతుంది
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జీవితంలో
ఎదిగినప్పుడు ఒదగడం నేర్చుకోండి
మన సాయం కోరి వచ్చిన శత్రువైన సరే సాయం చేయండి ఎంతో కొంత
ఆకలి వేసిన వారికి అన్నం పెట్టండి
అదే మనకు తృప్తి అంతే గాని కడుపు నిండిన వానికి చేసిన సాయం వృధా ,,…
విజయాన్నీ అందుకోండి వీరులు కండి Get The Victory…
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
- BB6 TELUGU QUIZ DAILY IN 22