jagan is jagan ap cm in telugu
ఆయన అంతే తిట్టిన నోళ్ళతోనే జై కొట్టించుకుంటాడు..
శాపనార్థాలు పెట్టిన వాళ్ళతో శభాష్ అనిపించుకుంటాడు..
అందరికీ అర్థం అవుతాడు.. కానీ ఎవ్వరికీ అర్థం కాడు..
ఎవ్వరికీ అర్థం కాడు.. కానీ అందరికీ అర్థం అవుతాడు..
ఒక్కసారి అభిమానిస్తే చచ్చేది కూడా ఆయన అభిమానిగానే..
మళ్ళీ పుట్టుక ఉంటే పుట్టేది ఆయన అభిమానిగానే..!!
గర్వంగా చెప్తా.. ఆయన అభిమానినని..
గొంతెత్తి ఇస్తా.. జై జగన్ నినాదాలని..!!