Inspirational Story About Help 2020 కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి.దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది. స్టేఫినీ ఉందికానీ తనకు వెయ్యడం రాదు. రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది. ఒక్కరూ ఆగడం లేదు. సమయం చూస్తే సాయంత్రం
ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. మనసులో ఆందోళన. ఒక్కతే ఉంది. తోడు ఎవరూ లేరు . చీకటి పడితే ఎలా?
దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు