SHARE
Inspirational_Quotes_in_Telugu_For_Friends,_love

Inspirational Happy Friendship And Other Quotes in Telugu 

Inspirational Quotes in Telugu For Friends,love

1.A Friend Frown Is Better Than A Fools Smile

“మూర్కుని ప్రేమ కంటే స్నేహితుని కోపం మంచిది”

2.A FRIEND IS  EASIER LOST THAN  FOUND

“నిజమైన స్నేహితుని పొందటం చాల కష్టం పోగొట్టుకోవడం చాల సులభం”

3.”Books And Friends Should Be Few And Good

“పుస్తకాలూ (బుక్స్) స్నేహితులు ( ఫ్రెండ్స్ ) తక్కువగా ఉండాలి ఉత్తమంగా ఉండాలి”

4.”BEWARE OF A SILENT DOG AND STILL WATER

మొరగని కుక్కతో నిశ్చలంగా ఉన్న నీటితో జాగ్రత్తగా ఉండాలి”

5.Better Pay The Cook Than The Doctor

వైద్యుడికి పెట్టేకన్నా వంటకు పెడితే మంచిది

Inspirational Quotes in Telugu For Friends,love

6.Do Not Cut Your Nose  To Spite Your Face

నీ ముఖం మీద కోపం తో నీ ముక్కు కోసుకోకు

7.Every Cloud Has A Silver Lining

ప్రతి మబ్బుకు ఒక మెరుపు ఉంటుంది

8.Faults Are Thick When Love Is Thin

ప్రేమ తగ్గినప్పుడు తప్పులు పెరుగుతాయి

9.Everyone Thinks His Own Burden Heaviest

తాను మోసేదే ఎక్కువ బరువు అని అందరు అనుకుంటారు

10.Everything Comes To Those Who Wait

వేచి ఉండే వాడికి అన్ని వస్తాయి

11.Failures Are Stepping Stones To Success

విఫలతలే విజయానికి మెట్లు(సోఫానాలు)

Fake Quotes

12.A Fool May  Give A Wise Man Counsel

తెలివిలేనివాడు కూడా ఒక్కో సారి తెలివైన వానికి సలహా ఇవ్వగలడు

13.A Falut Confessed Is Half Redressed

తప్పు ఒప్పుకుంటే సగం బాధ తీరినట్లే

14.A Friend In Need Is Friend Indeed

ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు

15.A Hunry Man Is An Angry Man

ఆకలితో ఉన్నవాడికి కోపం  ఎక్కువ

16.A Lie Has No Legs

“అబద్దానికి కాళ్ళు లేవు”

Inspirational Quotes in Telugu About Life

17.A Little Knowledge Is Dangerous


 

“అల్ప జ్ఞానం ప్రమాదకరం”

18.A Live Ass Is Better Than A Dead Lion

“చచ్చిన సింహానికన్నా బ్రతికున్న గాడిద గొప్పది”

19.A Penny Saved Is A Penny Gained

“దాచుకున్న పైసా సంపాదించినా పైసాతో సమానం”

20.A Shortcut Is Often A Wrong Cut

“విజయానికి దగ్గర మార్గాలు లేవు”

“Fake people Fake faces Fake smiles

Fake personality Fake Friendship

Fake Relationship Fake everything”

Do Comment on this especially for the last quotes  i hope you all mention what you thought

                                                                                       NEXT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here