SHARE
I lost My Phone How to Find in Telugu
more

I lost My Phone How to Find in Telugu Lost Your Phone Find the tricks here మీ ఫోన్ పోయిందా ఎక్కడ పెట్టారో గుర్తులేదా సైలెంట్ లో ఉందా ఒకసారి ఇలా ట్రై చేయండి ,ఫోన్ పోయిందా ? లేదంటే ఎక్కడ పెట్టారో తేలిక కంగారు పడుతున్నారా అయితే ఇది తెలుసుకోండి

ఫోన్ పోయిందా ? లేదంటే ఎక్కడ పెట్టారో తేలిక కంగారు పడుతున్నారా  రింగు ఐతుంది కానీ తెలవట్లేదు ఎక్కడ పెట్టానో ఏంటో అనుకున్నారా అయితే ఇది తెలుసుకోండి.

I lost My Phone How to Find in Telugu

అయతే  మీకు ఇమెయిల్ అకౌంట్ ఉంద ఉండాలి అది కూడా జిమెయిల్ ఉంటె…  అంటే మీ ఫోన్ లో రిజిస్టర్ చేసుకున్న జిమెయిల్ తో వెంటనే లాగిన్ అవ్వండి..

True caller Nammaleni Nijalu in Telugu
RE TECH NEWS

లాగిన్ ఐన తర్వాత గూగుల్ సెర్చ్ లో వేర్ ఐస్ ము ఫోన్ అని సెర్చ్ చేయండి అప్పుడు గూగుల్ మ్యాప్ మీద ఒక బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్లో లొకేషన్ ఆప్షన్ ని ఓకే చేయండి..

అప్పుడు మ్యాప్ పైన అంటే గూగుల్ మ్యాప్ మీద మీ ఫోన్ ఉన్న లొకేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఎడమవైపు ఒక బాక్స్ వస్తుంది…

ఆ బాక్స్ లో రింగ్ ,లాక్, ఎరేస్ మూడు ఒప్షన్స్ కనిపిస్తాయి.. అందులో రింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ మొబైల్ సైలెంటలో  ఉన్నప్పటికీ ఐదు నిముషాలు ఆగకుండా మోగుతుంది..

I lost My Phone How to Find in Telugu

అప్పుడు ఫోన్ తీసుకుని లాక్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని కొత్త లాక్ సెట్ చేసుకుపోవచ్చు…

అప్పుడు ఫోన్ తీసుకుని లాక్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని కొత్త లాక్ సెట్ చేసుకుపోవచ్చు… ఎరేస్ ఆప్షన్ తో మీ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారాన్ని పూర్తిగా డిలీట్ చేయవచ్చు. దయచేసి ఈ నెంబర్ కి ఫోన్ చేయండి మెసేజ్ చేయండి నా ఫోన్ పోయింది అంటూ మెసేజ్ కూడా పంపవచ్చు .. ఇకపై ఫోన్ పోతే కంగారు పడకుండా ఈ ట్రిక్ ఫాలో అయిపొండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here