How to Reduce Current Bill Electricity bill
కరెంటు బిల్ తక్కువగా రావాలి అంటే ఇలా చేసి చుడండి మియు కరెంటు బిల్ కొద్దిలో కొద్దిగా ఆడ చేయువుచు టీవీ ఆఫ్ చేసిన చార్జర్ తీసేసినా ఫుల్ గ స్విచ్ ఆఫ్ చేయండి జస్ట్ చార్జర్ ఫోన్ నుంచి రెమొవె చేసి స్విచ్ ఆఫ్ చేయం సో అక్కడ పవర్ కంసుంప్షన్ జరగడం వల్ల భారీ కరెంటు బిల్లకు దారి తీస్తుంది టీవీ ఐతే రిమోట్ తో ఆఫ్ చేస్తాం ఎంతొస్తుందిలే అనుకుంటాం కానీ కొంచం కొంచం పెరిగి కొండవుతుంది సో చిన్న చిన్నవే భారీ కరెంటు బిల్లకు దారి తీస్తుంది
ఏసీలో కూడా చెమటలు పట్టడం ఖాయం. కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం. కరెంట్ బిల్లు తక్కువ చేసుకోవచ్చు. ఏసీ టెంపరేచర్ ఒక్కో డిగ్రీ పెంచుతున్న కొద్దీ.. కరెంట్ బిల్లు ఆరుశాతం తగ్గుతుందని కొన్ని స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఇలా టెంపరేచర్ని పెంచి బిల్లు తగ్గించుకోవచ్చు.
How to Reduce Current Bill Electricity bill
18 డిగ్రీల నుంచి 24 డిగ్రీలు : పెద్దపెద్ద నగరాల్లో పగలు టెంపరేచర్ మినిమం 34 డిగ్రీలు ఉంటోంది. సాధారణంగా మనుషుల బాడీ టెంపరేచర్ కూడా సుమారు 36–37 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఏసీ టెంపరేచర్ బయటి కంటే పది డిగ్రీలు తక్కువ ఉంటే సరిపోతుంది. అంటే, 23–24 డిగ్రీలు పెడితే రూమ్ చల్లబడుతుంది. అందుకని 18 డిగ్రీల టెంపరేచర్ పెట్టకుండా.. 23–24 డిగ్రీలు పెడితే చల్లగా ఉండొచ్చు. మరోవైపు కరెంట్ బిల్లు ఆదా చేసుకోవచ్చు.
సీల్డ్ రూమ్స్ బెటర్ : ఇంట్లోని ఏసీ గాలి బయటి పోకుండా.. తలుపులు, కిటికీల్లోంచి వేడి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఇంట్లోని ఫ్రిజ్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వేడిని విడుదల చేస్తాయి. అందుకని ఏసీ ఆన్ చేసినప్పుడు బయటి వేడి లోపలికి రాకుండా రూమ్ క్లోజ్డ్గా ఉండాలి. అలాగే ఏసీ ఉన్న గదిలో ఎలక్ర్టానిక్ గాడ్జెట్స్ ఆన్ చేసి ఉంటే వాటిని ఆపేయాలి. రూమ్ చల్లగయ్యాక వాటిని ఆన్ చేసుకోవడం బెటర్.
read more