How GHMC Services Free in Hyderabad GHMC Services Free Available From Now onwards by One Call Without anyone’s help … Let You Know what are those services available in GHMC FREE SERVICES…
మున్సిపాలిటీ లో ఉచిత సేవలు ఇప్పటినుంచి ఎలా?

మున్సిపాలిటీ సర్వీసెస్ ఫ్రీ ఇప్పటినుంచి మరి ఏమేమి సర్వీసెస్ ఫ్రీ గ అందించనున్నారు తెలుసుకోండి మికే ప్రాబ్లెమ్
మున్సిపాలిటీ సర్వీసెస్ ఫ్రీ ఇప్పటినుంచి మరి ఏమేమి సర్వీసెస్ ఫ్రీ గ అందించనున్నారు తెలుసుకోండి మికే ప్రాబ్లెమ్
ఎవరి సహాయం లేకుండా సంబంధిత శాఖ అధికారి మీకే ఫోన్ చేసి సర్వీసెస్ ని పూర్తి చేసి బాద్యత ఆ అధికారి తీసుకుంటారు
సర్వీస్ పూర్తి ఈమె తరువాత GHMC ఆఫీస్ నుండి ఫీడ్బ్యాక్ FEEDBACK తీసుకుంటారు సంబంధిత అధికారి మీద.
How GHMC Services Free in Hyderabad
ఈ సర్వీసెస్ ని పొందడానికి ghmc వారి ఫ్రీ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలని తెలియ చేయడం జరుగుతుంది ఈ కింది సర్వీసెస్ ని పొందగలరు

- Drinage Related Issues
- Garbage Burning
- Street Light Issues
- Colony Roads Sweeping
- Catch Street Dogs/Monkeys/Pigs
- Domala Mandu
- Fallen Tree Cutting
- Property Tax For New House And Related Issues
- Pot Holes
- Free Plants
- Dead Animal Lifting
- Street Light Issues
Here you can find : 040 21111111