SHARE
http://www.alltechonline.net/happy-journey-for-sankranti-2021/

Happy Journey For Sankranti 2021 డ్రైవింగ్ చేసే ప్రతీ ఒక్కరికీ విన్నపం

సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రతీ ఒక్కరికీ ముఖ్య గమనిక…

ప్రపంచంలో జన్మ పొందటానికి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు   వేచిచూడాలి.

నడవడానికి 2 సంవత్సరాలు.,

స్కూల్ కి వెళ్ళడానికి 3 సంవత్సరాలు,

ఓటు  హక్కు కై 18 సంవత్సరాలు,

ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు,

పెళ్లి కోసం 25నుండి 30 సంవత్సరాలు,,,,,,

,,

ఇలా ఎన్నో సందర్భాలలో (వెయిట్)వేచి ఉంటాము.

కానీ….

ఓవర్ టేక్ చేసే సమయంలో, వాహనాలు నడుపుతున్నపుడు 30 సెకన్లు కూడా ఆగలేకపోతున్నాము.

 తర్వాత తప్పిపోయి ఏమన్నా ఆక్సిడెంట్ అయితే  హాస్పిటల్ లో గంటలు, రోజులు,వారాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితి.

Happy Journey For Sankranti 2021

కొన్ని సెకన్ల  గడబిడ ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారో ఆలోచించండి.

ముందు వెళ్ళేవాడు వెళ్లనీ…..వెనకాల హాయిగా వెళ్లిపో..

దయచేసి సరైన వేగం, సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ , హెల్మెట్ వాడుతూ ,వాహనాలు నియంత్రణ లో ఉంచుకొని  నడపండి,మరియు సురక్షితంగా  మీ గమ్యాన్ని చేరుకోండి.

మీకోసం, మీ యొక్క  కుటుంబ సభ్యులు, పిల్లలు మీ ఇంటి వద్ద ఎదురు చూస్తుంటారని మరవకండి…

వీలైతే తోటి వాటికి  ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి…

Latest GOVERNMENT JOBS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here