Happy Friendship Quotes,Greetings,Messages,Images here you can find what is the value of friendship.
Now you can know what is real Friendship and who are real friends Real friendship meaning and true friends to find and be happy so, happy friendship day Quotes,messages,Greetings images….
Happy Friendship Quotes and Fathers day
Happy Friendship Quotes,Greetings,Messages,Images
సృష్టి లో తియ్యనిది స్నేహం
కష్టాలు మరిపించేది స్నేహం
మమతను కురిపించేది స్నేహం
అమ్రితాన్ని చిలికించేది స్నేహం
స్నేహమనేది సంగీతమైతే స్నేహం
అనంత కోటి రాగాల వీణపాట లాంటిది స్నేహం
స్నేహమనేది పూలతోట ఐతే
పారిజాత పుష్ప సుగంధం లాంటిది స్నేహం
స్నేహమనేది ఆకాశమైతే
దానిలోవెలిగే ధ్రువ తార లాంటిది స్నేహం
ఈ బంధం ఉండాలి చిరకాలం
- What are the Right Reasons for Marriage 2020
- Happy New Year Greetings Images, Quotes
- English Easyga Superga Ela Matladali Telugu