Gurukula Patatshalallo Jobs Latest in Telugu find lot jobs in this like Contract, government jobs, Airport jobs ,Medical Jobs, apprentice jobs etc… గురుకుల విద్యాసంస్థల్లో పోస్టుల విభజన పూర్తి కావడంతో వాటిల్లో ఖాళీల భర్తీకి గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) దృష్టి సారించింది. కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో గతంలో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించిన పోస్టులను కొత్త జోనల్ విధానం ప్రకారం భర్తీ చేయాలని భావిస్తోంది.

ప్రస్తుతం గురుకుల బోర్డు వద్ద 667 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. తాజాగా పోస్టుల విభజన పూర్తి కావడంతో నియామకాలకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో తాజా పోస్టులకు గురుకుల సొసైటీలు మరోమారు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. కొత్త జోనల్ విధానం, కొత్త జిల్లాలవారీగా పోస్టులను విభజించిన తర్వాత ప్రతిపాదనలను గురుకుల నియామకాల బోర్డుకు సమర్పిస్తే అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చే వీలుంటుంది. ఈ మేరకు గురుకుల నియామకాల బోర్డు ఆయా సొసైటీలకు సూచనలు చేసింది. అతిత్వరలో సొసైటీల నుంచి ప్రతిపాదనలను తెప్పించుకొని నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు గురుకుల నియామకాల బోర్డు అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.
Gurukula Patatshalallo Jobs and details
కేటగిరీలవారీగా పోస్టుల వివరాలు
కేటగిరీ పోస్టులు
మెస్ మేనేజర్ 31
స్టాఫ్‌నర్స్ 31
కేర్ టేకర్ 15
ల్యాబ్ అసిస్టెంట్ 62
ప్రిన్సిపాల్ 18
లైబ్రేరియన్ 148
పీడీ (డిగ్రీ), పీడీ 206
ఆర్ట్ టీచర్ 5
మ్యూజిక్ టీచర్ 5
స్టాఫ్ నర్స్ (డిగ్రీ) 12
పీఈటీ 25 MoreDetails
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
Gurukulamlo Jobs and details
Category /కేటగిరీ | Post /పోస్టు |
కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 31
అసిస్టెంట్ లైబ్రేరియన్ 23
జూనియర్ అసిస్టెంట్ కం డీఈఓ 30
స్టోర్ కీపర్ 15
క్రాఫ్ట్‌టీచర్ 10
Important Links :
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
- BB6 TELUGU QUIZ DAILY IN 22
- Chinpurujuttu Ramana Folk song lyrics
- WDCW Latest Anganwadi Jobs in Telangana
- Noida Twin Towers Demolished video
- Tensions building between china and Taiwan- will china go for war?
- Happy independence day Wishes Images 22
- Stock Market Timings in 22
- What is Stock Exchange in 22
- Intraday lo Dabbulu Sampadinchadam ela
- Stock Market Full Information Here in Details
- Latest Government Jobs In 22
- ECIL Apprentice jobs in Hyderabad
- Latest Jobs in HAL Trade Apprentice in 22
- Special Raakis For Your Brothers in 22
- Droupadi Murmu evaru Biography in 22
- Who is The President of India Now in 22
- Latest Love Failure song Lyrics in Telugu 22
- Agnipath Job Notifications in Telugu 22
- Singareni Latest Recruitments Jobs in 22
- ONGC Oil and Natural Gas Corporation jobs
- Why Hindu Muslim Hate Each Other in Telugu
- Latest Job Notification In 2022
- Railway Jobs for 10 th class in 22
- Mahesh Babu Q For Major Movie Tickets
- GDS Latest Application Form in 22
- Meekeppudina ila shock Tagilinda in telugu
- Try TO Not Laugh In Telugu Videos 22
- KCR Funny Spoof in Telugu 22
- Have you ever Tried to eat Cake like this
- Latest Defence BDL Jobs in 2022