Group 3 posts And syllabus details In Telugu Here you can find other jobs like govt jobs private jobs contract jobs Apprentice jobs walk ins etc.. Government jobs in India.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ సెక్రటరియేట్ సర్వీసెస్
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ లేగిసలాచేరు సబ్ సర్వీసెస్
సెక్రటరియేట్ సబ్ సర్వీసెస్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
టైపిస్ట్ కం అసిస్టెంట్ ఇన్ లేగిసలాటర్ సబ్ సర్వీసెస్
సెక్రటరియేట్ సబ్ సర్వీసెస్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టైపిస్ట్ కం అసిస్టెంట్
సెక్రటరియేట్ సబ్ సర్వీసెస్ లో లా డిపార్ట్మెంట్ టైపిస్ట్ కం అసిస్టెంట్
డైరెక్టరేట్ ట్రేసరీస్ అండ్ అకౌంట్ సబ్ సర్వీసెస్ లో జూనియర్ అకౌంట్స్
లోకల్ ఫండ్ అండ్ ఆడిట్ సబ్ సర్వీసెస్ లో సీనియర్ ఆడిటర్
ప్రభుత్వ లైఫ్ ఇన్స్యూరెన్స్ సబ్ సర్వీసెస్ లో సీనియర్ అకౌంటెంట్
Group 3 examination procedure :
Group 3 posts And syllabus Details in Telugu and English Version also available
మొత్తం 3 పేపర్లు
ఒక్కో పేపర్ 150 మార్క్స్
450 ప్రశ్నలు – 450 మార్కులు
ఒక్కో పేపర్ కి 2 -30 గంటలు టైం
గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కి కామన్ సిలబస్
రెండు పరీక్షలకు ఒకటే సిలబస్
పేపర్ 1 -జనరల్ స్టడీస్
పేపెర్- 2
తెలంగాణ సాంగీక ,సాంస్క్రతిక ,చరిత్ర
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం
భారత రాజ్యాంగం,
సామాజిక నిర్మాణం
ప్రభుత్వ విధానాలు
గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కి కామన్ సిలబస్
పేపర్ 3
ఆర్థిక వ్యవస్థ -అభివృద్ధి
ఈ సిలబస్ లో ఎలాంటి మార్పూ లేదు కామన్ సిలబస్
గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 త్తేడాలు
గ్రూప్ 2- 75 మార్కులకు ఇంటర్వ్యూ
గ్రూప్ 3 లో ఇంటర్వ్యూ లేదు
గ్రూప్ 3 లో డైరెక్ట్ రిక్రూట్మెంట్
Group 3 posts And syllabus Details in English
- GDS Latest Application Form in 22
- Meekeppudina ila shock Tagilinda in telugu
- Try TO Not Laugh In Telugu Videos 22
- KCR Funny Spoof in Telugu 22
- Have you ever Tried to eat Cake like this
- Latest Defence BDL Jobs in 2022