Grama Sachivalayam udyogalu List in AP గ్రామ సచివాలయం ఉద్యోగాలు Panchayati raj jobs list out in AP Number of jobs find all Type of Panchaytiraj jobs are displayed in below Panchayti raj jobs like Village revenue Officer Jobs How many vacancies are in particular departments ఒక లక్ష 60 వేల గ్రామ సచివాలయ ఉద్యోగాలని ఈ సంవత్సరం అక్టోబర్ 2 నాటికీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి Y S జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రమాణ స్వీకారం రోజున ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి సచివాలయంలో 10 ఉద్యోగాల చొప్పున మొత్తం 1లక్ష 60 వేల ఉద్యోగాలు విడుదల కాబోతున్నాయి

పంచాయతీ పరిధిలో పోస్టుల సంఖ్య- 10
- వీఆర్ ఓ విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ (V R O Village Revenue Officer)
- వి ఆర్ ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (V R A Village Revenue Assistant)
- ఏ ఎన్ ఏం (వై ద్యాశాక )
- పారిశుధ్య సహాయకుడు
- మహిళా పోలీసు సహాయకురాలు(పోలీస్ శాఖ)
- గోపాలమిత్ర(పశు సంవర్ధక శాఖ )
- లైన్ మెన్,(విద్యుత్ శాఖ)
- గ్రామీణ ఇంజనీర్ (ఇంజనీరింగ్ శాఖ)
- మహిళా పోలీసు సహాయకురాలు(పోలీస్ శాఖ)
- డిజిటల్ అసిస్టెంట్ (ఐటీ శాఖ)
- ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు
- బహుళ ప్రయోజన విస్తరణ అధికారి(MPEO)
పైన తెలిపిన 12 ఉద్యోగాలు ప్రతి గ్రామ సచివాలయంలో ఉండే ఉద్యోగాలు ఇంకా పూర్తి వివరాలు ఇలా….
Grama Sachivalayam Udyogalu List in AP
రాష్ట్రంలో 13065 గ్రామాలకు సంబందించి మొత్తం 9500 గ్రామ సచివాలయాలు అవసరం అవుతాయని ప్రభుత్వం లెక్కగట్టడం జరిగింది. వాటిల్లో మొత్తం 12 శాఖలలో 10 గ్రామ సచివాలయం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం లెక్కగట్టడం జరిగింది.
అర్హతలు:Inter/డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
జీతం ఎంత? :20000/- నెలకు
సిలబస్:సిలబస్ కి సంబందించిన సమాచారం ఇంకా లేదు
నోటిఫికేషన్ ఎప్పుడు:Will Update Soon
Important links :
- Latest Govt Jobs In Hyderabad 2021
- 10TH CLASS JOBS IN RBI 2021
- Prapanchamlo petrol Daralu in 2021 Telugu
- Latest Constable Firemen Jobs in 2021
- Latest High Court jobs in 2021
- Latest Job Mela in Hyderabad 2021
- LAWCET 2ND Time Chance in 2021
- అబ్బాయిని పుట్టించలేదని భార్యకు విడాకులిచ్చిన భర్త
- Ala Chusano Lyrics in Telugu 2021
How to Apply For Grama Sachivalayam Jobs
These jobs are available in AndraPradesh jobs
How to Apply for this grama sachivalayam jobs
Application Mode is ONLINE
Age Criteria :18-39 years
Selection Process:as per the official notification
Application Fee and other details Update soon
Important Dates : last date to apply on july ,august
Examination Date :AUGUST September
Recruitment date is on before October 2nd 2019
find all type of jobs and other stuff also which is useful in our life like inspirational thoughts, General Knowledge,Astrology,How to improve Beauty, Entertainment etc..
Click here to shop and get coupons