Free Web Designing Course in 2021 ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు భోజన వసతి సౌకర్యం.
డాటా ప్రోకంప్యూటర్స్ ప్రై.లి. మరియు DDU-GKY (Deen Dayal Upadhaya Grameen Kaushalya Yojana) ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతి, యువకులకు కంప్యూటర్ కోర్సుల యందు ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించబడును.
కోర్సులు
1 ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ 2 వెబ్ డెవలపర్
3 ఫీల్డ్ టెక్నీషియన్ అండ్ పేరిఫెరల్స్
అర్హత
12వ తరగతి
ట్రైనింగ్ వివరాలు :
Free Web Designing Course in 2021
కంపెనీలు అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్ ఇవ్వబడును మరియు PMJBY & PMSBY ఇమ్స్యారెన్స్ కలదు
కావలసిన డాక్యుమెంట్స్:
1. ఫోటోలు -8,
2. రేషన్ కార్డు జిరాక్స్ కాపీ
3.కుల/ఆదాయ ధృవీకరణపత్రం
4. ఆధార్ జెరాక్స్,
5. యస్.యస్.సి.సర్టిఫికేట్
6. బ్యాంక్ అకౌంట్
ఉపాధి కల్పన:
ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసిన తరువాత పలు సంస్థల యందు ఉద్యోగం కల్పించుటకు సంస్థ దోహదం చేస్తుంది.
Here you can Get SEO Search Engine Optimization Course
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
- BB6 TELUGU QUIZ DAILY IN 22
- Chinpurujuttu Ramana Folk song lyrics
- WDCW Latest Anganwadi Jobs in Telangana
- Noida Twin Towers Demolished video
- Tensions building between china and Taiwan- will china go for war?
- Happy independence day Wishes Images 22
- Stock Market Timings in 22
- What is Stock Exchange in 22
- Intraday lo Dabbulu Sampadinchadam ela
- Stock Market Full Information Here in Details
- Latest Government Jobs In 22
- ECIL Apprentice jobs in Hyderabad
- Latest Jobs in HAL Trade Apprentice in 22
- Special Raakis For Your Brothers in 22
- Droupadi Murmu evaru Biography in 22
- Who is The President of India Now in 22
- Latest Love Failure song Lyrics in Telugu 22
- Agnipath Job Notifications in Telugu 22
- Singareni Latest Recruitments Jobs in 22
- ONGC Oil and Natural Gas Corporation jobs