SHARE
అమ్మాయి పేరు పెట్టుకుని చాట్ చేసాడు చివరికి ఏమైంది
అమ్మాయి పేరు పెట్టుకుని చాట్ చేసాడు చివరికి ఏమైంది

Facebook Chat Try to Not Laugh in Telugu

అమ్మాయి పేరు పెట్టుకుని చాట్ చేసాడు చివరికి ఏమైంది

ఫేస్ బుక్ లో ఇద్దరు ఇలా చాట్ చేసుకుంటున్నారు….

మేల్ :- థాంక్స్ అండి నా ఫ్రండ్ రిక్వెస్ట్ ఆమోదించినందుకు….

ఫిమేల్ :- హా .. ఓకే ..ఓకే ..

మేల్:- మీది ఏ వూరండి ..?

ఫిమేల్ :-ఏదో ఒక ఊరులే ..!!

మేల్:-మీరేమి చేస్తుంటారు ..?

ఫిమేల్ :- ఏదో ఒకటి చేస్తాలే ..

Facebook Conversation in English

కొద్ది సేపు సైలెంట్ ఉండలేవా ..?

మేల్:- ఏంటండి మీకు అంత చిరాకు ..

ఫిమేల్ :- చిరాకు కాకపోతే ఎంట్రా జఫ్ఫా మే డఫ్ఫా ..

ఎవ్వరూ చాటింగ్ చేయడం లేదని

నేనేదో అమ్మాయి ఫోటో, పేరు పెట్టుకుని ఫేస్బుక్ మెంటైన్ చేస్తుంటే ..

మద్యలో వచ్చి

ఊరు , పొయ్య మీద ఉలవ చారు గురించి అడుగుతా వేంట్రా తింగరి సచ్చినోడా ..!

10th class jobs actors Actress age related problems Anganwadi Jobs Anganwadijobs anganwadi teacher apprentice jobs astrology BALD HEAD CAUSES contract jobs coronavirus attacks covid-19 diet plan to lose weight fast Engg courses fathers day wishes Friendshippday Quotes GENERAL KNOWLEDGE GK IN TELUGU ENGLISH google career Google jobs GOVERNMENT JOBS Govt jobs govtjobs IBPS JOBS Inspirational Quotes About life Inspirational Quotes For Friends Inspirational Quotes For love inter jobs iti jobs job mela in hyderabad jobs Jobs in Hyderabad Jobs opportunities Hyderabad latest anganwadi jobs Latest Anganwadi jobs in Hyderabad 2019-2020 lic jobs Medical jobs Part Time Jobs RTC jobs ssc jobs Wishes Work from home Work from home without investment zodiac sign

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here