భారీగా తగ్గిన సిలిండర్ ధరలు/The heavily reduced cylinder prices.
Cylinder Rates Decreased subsidised nonsubsidised సిలిండర్ కు రూ ౧౩౩ తగ్గింది రూ 133. తగ్గినా సబీసీడీ సిలిండర్ ధర
LPG వినియోగదారులకు ఊరట సబీసీడీయేతర గ్యాస్ ధర భారీగా తగ్గింది
ఆరు నెలలుగా పెరుగుతూ వస్తున్న సబీసీడీయేతర గ్యాస్ ధర ఒకేసారి ఏకంగా ౧౩౩ రూపాయలకు తగ్గింది
ప్రస్తుతం ఢిల్లీ లో 14.2 కిలోల సిలిండర్ ధర 809.50 రూపీస్ అని అల్ ఇండియా కార్పొరేషన్ తెలిపింది
ఇక సబీసీడీ గ్యాస్ ధర సిలిండర్ కు రూపాయలు 6.50 తగ్గింది ఇప్పటివరకు దేశ రాజధానిలో
సబీసీడీ గ్యాస్ సిలిండర్ ధర 507.42 రూపాయలు ఉండగా ఇప్పుడు అనగా ప్రస్తుతం 500.90 కి తగ్గింది
మరి ఇంత సడెన్గా గ్యాస్ ధర ఎందుకు తగ్గిందంటారు ఎలక్షన్ ప్రభావమా ఏమో చెప్పలేం అందరు ఈడే అనుకుంటారు కానీ ఇంటర్నేషనల్ గ అదే అంతర్జాతీయంగా
చమురు ధరలు తగ్గడంతో పటు రూపాయి మారకం విలువ బలపడిందట ఇట్లా అవ్వటం వల్ల ల్ప్గ్ గ్యాస్ ధరలు తగ్గాయని చమురు సంస్థలు తెలిపాయి.
Non-Subsidised LPG Cylinder Rate Decrease By Rs. 133 Per Cylinder
Cylinder Ku Rupayalu 133 Thaggimpu Roo 6.50 Thaggina Subsidi Cylinder Dhara Lpg Viniyoga Rajulaku Oorata Sabcidiyethara Gas Dhara Bariga Thaggindi Arunella Gas Dhara Perugutu Vasthundi
Gas Dhara Okesaari Ekanga 133 Rupayalaku Thaggindi Prastutam Delhi Lo 14.2 Kilolaa Cylinder Dhara 809.50 Rupees Ani All India Corporation Telipindi
Ika Sabcidi Gas Dhara Cylinder Ku Roopayalu 6.50 Thaggindi Ippativaraku Desha Rajadhanilo
Sabcidi Gas Cylinder Dhara 507.42 Roopayalu Undaga Ippudu Anaga Prasthutam 500.90 Ki Thaggindi
Mari Intha Sudenga Gas Dhara Enduku Thaggindantaru Election Prabhavama Emo Cheppalem Andaru Ide Anukuntaru Kani International Ga Ade Antharjathiyamga
Chamuru Dharalu Thaggadamtho Patu Rupayi Maarakam Viluva Balapadindata
Itla Avvatam Valla Lpg Gas Dharalu Thaggayani Chamuru Samsthalu Cheppayata
Cylinder Rates Decreased subsidised nonsubsidised
Cylinder Rates Decreased by 133 Rs per one cylinder ALSO READ: As LPG users rise due to PMUY, so do accidents; House panel sounds alarm Consumers have to buy non-subsidised LPG cylinder after exhausting their yearly quota of 12 subsidised ones.
“The price of Non-Subsidised LPG at Delhi will decrease by Rs 133 per cylinder w.e.f. 1st December 2018, due to fall in price of LPG in international market and strengthening of ‘US$-rupee’ exchange rate,” Indian Oil said in a statement on Friday.
“Accordingly, the upfront cash payment by the consumer for purchase of domestic LPG refill will reduce by Rs 133 per cylinder, i.e. from Rs.809.50 per cylinder in December, 2018 in Delhi market in place of Rs 942.50 per cylinder in November, 2018.”
it is really good news to people do share like it thank you