COVID-19 Corona Virus Effects in the world in telugu కరోనా కరోనా ఏం చేస్తావ్ అని అడిగితే:
ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో కూడా కాలుష్యం తగ్గించాను.
సాక్షాత్తు కలియు దైవమైన వెంకటేశ్వర స్వామికి విశ్రాంతి కల్పించాను.
కుటుంబాలతో సమయం వెచ్చించేలా చేశాను.
డబ్బు ఒక్కటే ప్రాధాన్యం అనుకుని, పరిగెత్తె వాళ్లకి బుద్ధి తెచ్చేలా చేశాను.
రోజు మందు లేకపోతే బతకలేను అనే వాళ్ల చేత మందు లేకుండా ఉండేలా చేశాను.
డబ్బున్నా ఏమీ చేయలేని, ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి కల్పించాను.
ప్రైవేట్ డాక్టర్లు ఎంత స్వార్ధపరులో జనాలకు చూపించాను.
COVID-19 Corona Virus Effects in the world
వైద్య వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంతో ప్రభుత్వాలు ఉన్నాయో అందరికీ తెలిసేలా చేశాను.
ఎంత డబ్బు ఉన్నా మీకు నచ్చింది కావాల్సింది దొరకకపోతే ఆ బాధ ని ఎలా అధిగమించాలో నేర్పాను.
బతికుంటే చాలురా భగవంతుడా అనుకునేలా చేశాను.
ఎన్ని కోపాలు, తాపాలు ఉన్నా బయటకు వెళ్ల లేక ఇంట్లో వాళ్లతోనే సర్దుకు పోయేలా చేశాను.
క్యాష్ తప్ప ఇంకేమీ అలవాటు లేని వాళ్ల చేత ఆన్లైన్ పేమెంట్ అలవాటు చేశాను.
యాక్సిడెంట్లు లేకుండా చేశాను..
ఈ భూమి.. మనుషులకు మాత్రమే కాదు జంతు జీవ రాశులకు కూడా అని వాటికీ ప్రశాంతమైన వాతావరణం కల్పించాను.
కరోనా కరోనా ఏం చేస్తావ్ అని అడిగితే
ఎల్లప్పుడూ బిజీగా ఉండే వాళ్లు నాకు ఇప్పుడు ప్రశాంతంగా దొరుకుతుందా అని ఏడ్చే వాళ్లకి ఇంట్లో ఖాళీగా ఉంటే ఎంత నరకం అని తెలిసేలా చేశాను.
మేము అగ్రరాజ్యాలమని విర్రవీగే వాళ్లని పడుకునేలా చేశాను..
వైద్యం మీద కాకుండా రక్షణ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టినందుకు బాధపడేలా చేశాను.
గవర్నమెంట్ హాస్పిటల్ లను ఇప్పటిదాకా ఇలా ఎందుకు ఉంచారు అన్న బాధపడేలా చేశాను.
డబ్బుతో అన్ని సుఖాలు ఇష్టాలు రావు. సర్దుకుపోవడం లోనే వస్తుంది అని ప్రతీ ఒక్కరికి నేర్పాను.
మనకెందుకు చావు వస్తుందా అని ధీమాగా ఉన్న వాళ్ల వెన్నులో వణుకు పుట్టించేలా చేశాను..
క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని వాళ్లకు అది నేర్పాను
ఇలాంటి టైం లో కూడా సేవ చేసే వాళ్లు ఉంటారు అని సమాజానికి చూపించాను.
*లోకం లో మనిషి పుట్టుక అద్భుతం!*
*నవ్వుతూ బ్రతకాలి నలుగుర్ని నవ్విస్తూ బ్రతకాలి!*
*అంతా మట్టే మట్టిలోనే పుట్టాము!*😀 *మట్టిలోకే పోతాము
- Lockdown Continues as NSW Records 38
- COVID-19 Latest Update of Coronavirus
- COVID-19 Corona Virus Effects in the world
- COVID-19 Precautions IN 20212nd wave in Telugu
- Hyderabad Roads Closed Rains 2020
- South Central Railway Jobs in Hyderabad
- Private Jobs in Telangana Hyderabad
- Latest Government Jobs in Hospitals Jobs
- Walk ins in Hyderabad Singareni Jobs