Collector Visiting Poor Grandmother in Tamilnadu కటిక పేద ఇంటికి విచ్చేసిన కలెక్టర్
ఇంతటి నిజాయితీ నిబద్ధత అధికారి ఉండటం చాలా అరుదు
తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక చిన్న గుడిసెలాంటి ఇంటిలో 80 సంవత్సరాల ఒక అవ్వ నివసిస్తుండేది. తనని చూసుకోడానికి ఎవరూ లేరు*
చుట్టు పక్కలవారు కూడా ఎవరూ ఆదరించేవారు కాదు*
ఆ విషయం ఎలా తెలిసిందో గానీ ఆ జిల్లా కలెక్టర్ గారికి తెలిసిందో కానీ
ఒకరోజు ఆ కలెక్టర్ గారు ఇంట్లో తన భార్య చేత వంటచేయించుకుని క్యారియర్ తీసుకుని నేరుగా ఆ అవ్వ ఇంటికి వెళ్లి.. లోపలికి రావచ్చా అవ్వ అని అడిగాడు
Collector Visiting Poor Grandmother in Tamilnadu
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
అవ్వకు తను ఎవరో తెలియదు.
ఏం చేయాలో అర్థం కాలేదు.. కూర్చోడానికి కుర్చీ లేదని చెప్పింది
ఫరవాలేదు కింద కూర్చుంటానని చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు
చుట్టు పక్కల వారు బయటికి వచ్చి గమనిస్తున్నారు
అవ్వా.. ఈ రోజు నీతో కలిసి భోజనం చేస్తాను అన్నాడు.
మా ఇంట్లో తినడానికి కంచాలు లేవు.
అరటి ఆకులోనే తినాలి అని చెప్పింది.. సరే అని కింద కూర్చోని అవ్వతో కలిసి భోజనం చేశాడు*
వెళుతూ అవ్వ చేతిలో ఒక కవర్ ఇచ్చాడు.
కటిక పేద ఇంటికి విచ్చేసిన కలెక్టర్
అవ్వకు అర్థం కాలేదు. అందులో ఇందిరా ఆవాస్ యోజన కింద మంజూరు చేసిన ఇంటి పత్రాలు మరియు వృద్దాప్య ఫించనుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి
వెళుతూ ఆ కలెక్టర్ గారు అవ్వతో చెప్పాడు నువ్వు డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్ కు వెళ్ళనవసరం లేదు.
డబ్బులు నీ ఇంటికే వచ్చే ఏర్పాటు చేశానని అన్నాడు. ఆ అవ్వ కళ్ళ నిండా ఆనందభాష్పాలతో అధికారికి చేతులెత్తి నమస్కరించింది*
ఇది కదా నిజమైన అర్హులకు సహాయం చేయడం అంటే అలాంటి అధికారులు ప్రతి జిల్లాకు ఉంటే దేశంలో నిజమైన పేదలు బాగుపడే రోజులు చూడగలం.
Moles Benefits on Humanbody in Telugu
Central Constable Job Notification in 2021
ALL 10 HACKS IN THE LIFE Journey
Latest Job Notifications in India 21-22
Flipkart Smartphone Offers Discounts
Latest Anganwadi Jobs in 2021 update
Lockdown Continues as NSW Records 38
Latest SBI Jobs in TG ANDRA 2021
Mothers day Special Story in Telugu
COVID-19 Latest Update of Coronavirus
Life Hacks Facts in Telugu Forever
Latest Govt Jobs In Telugu 2021
Nirudyogulaku Shubavaartha Food Accommodation Free
Latest Tech News Gadgets Launch Coming soon

Toggle panel: Post settngs
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
- BB6 TELUGU QUIZ DAILY IN 22
- Chinpurujuttu Ramana Folk song lyrics
- WDCW Latest Anganwadi Jobs in Telangana
- Noida Twin Towers Demolished video
- Tensions building between china and Taiwan- will china go for war?
- Happy independence day Wishes Images 22
- Stock Market Timings in 22
- What is Stock Exchange in 22
- Intraday lo Dabbulu Sampadinchadam ela
- Stock Market Full Information Here in Details
- Latest Government Jobs In 22
- ECIL Apprentice jobs in Hyderabad
- Latest Jobs in HAL Trade Apprentice in 22