Cheapnbest Hospital in India Telugu 2021 స్టార్ హోటల్ లాగా కనిపిస్తున్న ఈ భవనము. ఒక హాస్పిటల్. వేళమ్మాళ్ హాస్పిటల్ మదురైలో ఉంది.
లోపలికి రాగానే వెంటనే అనారోగ్య సమస్య ఏంటని తెలుసుకుని దానికి సంబందించిన డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక నర్సు రెడీగా ఉంటుంది.
డాక్టర్లు రెడీగా ఉంటారు. అందరూ పెద్ద డాక్టర్లే.
హాస్పిటల్ లో ప్రతి చోటా ఇలా వ్రాయబడి ఉంటుంది.
1.డాక్టరు ఫీజు లేదు.
2,అడ్మిషను ఫీజు లేదు.
Cheapnbest Hospital in india telugu 2021
3.అడ్మిషను చేసినప్పటినుండి ఇంటికి వెళ్ళేదాకా ఆ పేషంటుకు ఆహార
సదుపాయాలు అన్నీ ఉచితం.ఆహారం చాలా రుచికరమైనది కూడా.
4.ఒక ఎక్స్ రే 50 రూపాయలు. డిజిటల్ ఈసీజీ 65 రూపాయలు.
వీడియో ఎండోస్కోపీ 2000 రూపాయలు మాత్రమే.
5.ఆపరేషను ఫీజు లేదు.
మనకు ఉండే ఖర్చు ఒక్కటే మందులు మాత్రం వ్రాసి ఇస్తారు. వాటిని
తెచ్చి ఇవ్వాలి. అలాగని మందులు ఎక్కువ రేటు ఉండవు. రేటు ఎక్కువ ఉన్నవాటికి
రాయితీ కూడా 8% ఉంటుంది.
చాలా శుభ్రమైన హాస్పిటల్ .ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ….
వారి చికిత్స ఉంటుంది. నా స్నేహితురాలికి ఒక ఆపరేషను చేయవలసి
వస్తే మరో పెద్ద హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళితే 2,50,000 అవుతుంది
అని చెప్పారు.వారం రోజులు హాస్పిటల్ లో ఉండాలని చెప్పారు.
ఇలా రకరకాల హాస్పిటల్స్ కు తిరిగి తిరిగి ఇక్కడికి వెళ్లమని ఎవరో
సలహా ఇస్తే నా స్నేహితురాలిని తీసుకొచ్చాము.ఇక్కడ అయిన
ఖర్చు ఎంతో తెలుసా??? 13,500 అన్నీ ఈసీజీలు స్కాన్లు అన్నీ
కలిపి.
Cheapnbest Hospital in India
దయచేసి ఈ విషయాన్ని మీరు ఇతరులకు షేర్ చేయండి. చాలా
మందికి ఉపయోగపడుతుందని నా నమ్మకం.
వేళమ్మాల్ హాస్పిటల్ ……….మధురై…..
Velammal Medical College Hospital & Research Institute
Velammal Village, Anuppanadi, Near Chinthamani Toll Gate, Madurai, Tamil Nadu 625009
0452 711 3333 ఇతర వివరాల కొరకు సంప్రదించండి.
తప్పక షేర్ చేయగలరని భావిస్తున్నాను.
- Valentine week Latest True love Quotes ❤
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
- BB6 TELUGU QUIZ DAILY IN 22
- Chinpurujuttu Ramana Folk song lyrics
- WDCW Latest Anganwadi Jobs in Telangana
- Noida Twin Towers Demolished video
- Tensions building between china and Taiwan- will china go for war?