Caste Feeling Kula Vivaksha in Telugu కళ్ళు చెదిరే కుల వివక్ష అదిరిపోయే కథ ఒక్కసారి….
కులం పిచ్చి CASTE Feeling
కాస్ట్ ఫీలింగ్
ఎంత పని చేసిందో
చూడండి…. చివరికి…
శూద్ర ఒక బాపనోడు తన పెళ్ళాన్ని అడిగాడు..!
ఏమే ..! మనఇంట్లో ఇంత చల్లటి మంచినీళ్లు ఉంది,
మన ఇంట్లో ఫ్రిజ్ లేదు కదా…!
ఎక్కడి నుంచి తెచ్చావు…?
భార్య:- మన పొరిగింటి కుమ్మరి దగ్గర్నుంచి తెచ్చాను.
బాపనోడు:- ఏంటే..!
ఆ శుద్రుని ఇంట్లోంచి నీళ్లు తెచ్చి నన్ను త్రాపిస్తావా, నీకు సిగ్గు అనిపించడం లేదా…!

మనము బాపని జాతిలో పుట్టినామే..! మనకు శూద్రుల నీళ్లు కుదరదు.
భార్య:-(భయపడుతూ అన్నది)
- GDS Latest Application Form in 22
- Latest Defence BDL Jobs in 2022
- NPCIL Latest Recruitment 22 No Written Test
Caste Feeling Kula Vivaksha in Telugu
నన్ను క్షమించండి స్వామి..
ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను.
(రెండవ రోజు ఏం జరిగిందంటే..!)

బాపనోడు:- ఏమే..! నాకు అన్నం పెట్టు..?
భార్య:- తినడానికి ఏమీ లేదండి..
బాపనోడు:- ఏమిటి.. రొట్టెలు చేయలేవా..?
భార్య:-రొట్టెలు చేసే పెంక శుద్రుడైనవడ్రంగి, మరియు పొయ్యి కుమ్మరోళ్లు తయారుచేశాడు కాబట్టి ఇంట్లోంచి పడేసాను.
బాపనోడు:-నీకేమైనా మతి పోయిందా..?
సరే పాలు తీసుకురా..!
అది కూడా శూద్రునీ ఇంట్లో నుంచి తీసుకు వచ్చాను, అందుకని పాలు కూడా పడేశాను. శూద్రుల వస్తువులను మనం వాడితే అపచారం కదండీ..
బాపనోడు:- ఏమిటే..????
సరే నేను బయటకు వెళ్లి వస్తా నా చెప్పులు తీసుకరా..!
భార్య:-అది కూడా బయట పడేశాను.
బాపనోడు:-(ఆవేశంతో)
నీకు అసలు బుద్ధుందా..!
సరే..! కాస్త విశ్రాంతి తీసుకుంటాను మంచము వేసేయ్..?
ఈ ఆర్టికల్ ని ఇక్కడ వినండి
Caste Feeling Kula Vivaksha in Telugu
భార్య:-అది కూడా తగలబెట్టానండి..!
శూద్రులు తయారు చేసిన మంచం మన ఇంట్లో ఎందుకని తగల పెట్టాను.
బాపనోడు:- తల బాదుకుంటూ..! ఇక్కడి ధాన్యపు బస్తాలు ఏమైనాయి..?
భార్య :-జనాలకు పంచేశాను శూద్రులు పండించిన ధాన్యం మన ఇంట్లో ఎందుకు అని..
బాపనోనికి ప్రాణం పోయినట్టు అనిపించింది . తల పట్టుకొని కూర్చున్నాడు..!
చుట్టుపక్కల చూస్తూ..!
ఏమే ఇంట్లో ఒక వస్తువు కూడా కనిపిస్తలేదు.
కనీసం ఒక్క చీపురుకట్ట కూడా లేకుండా చేశావు కదా నే దరిద్రపు దానా..!
భార్య:- ప్రాణనాథ..! మీరు అపచారంగా భావించే శూద్ర కులాల వారు తయారు చేసిన ఏ వస్తువు మన వద్ద లేకుండా చేశాను..!
బాపనోడు:- మనం ముష్టివాళ్ళు అయిపోయాము కదా నే.. పిచ్చిదానా..!
ఒక ఇల్లు తప్ప ఏమి మిగలలేదు .
భార్య:- స్వామి ..! నేను మీ అర్థాంగిని నీ మీ ఆజ్ఞ కి లోబడి ఉండడం నా ధర్మం,
శూద్ర కులస్తులయిన తాపీ మేస్త్రి, వడ్డెర, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి ల శ్రమతో తయారుచేయబడ్డ
ఇల్లు మనకు ఎందుకు ఇంకా.. అది కూడా దానం చేశాను స్వామి..!
పదండి స్వామి ఇచ్చట అందరూ శుద్రులేఉన్నారు..
అరణ్యవాసానికి వెళ్దాము..!
శూద్రుల వద్ద ముష్టి అడగడం మహాపాపం కదా స్వామి..!
బాపనోడు స్పృహ కోల్పోయాడు..!
భార్య ముఖంపై నీళ్లు చల్లి లేపింది..!
స్పృహ లో వచ్చినంక ” ఓరి దేవుడా..!
ఈ భూమిపైన నా అంత దరిద్రుడు ఎవడైనా ఉన్నాడా..!
అని తల బాదుకున్నా డు.
అందుకే పరం పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు –“మీరు కులం పునాదుల మీద ఒక జాతి గానీ ఒక నీతిగాని నిర్మించ లేరు”.
మనం లేకుండా వాళ్లకి ఏ ఓక్క పని కూడ జరగదు.
వాళ్ళు ఇంట్లో కూర్చోని కథలని పుస్తకాలు చేసి మనల్ని శాషిస్తున్నారు. మేల్కోనండీ ఇకనైనా మిత్రులారా…..
- GDS Latest Application Form in 22
- Meekeppudina ila shock Tagilinda in telugu
- Try TO Not Laugh In Telugu Videos 22
- KCR Funny Spoof in Telugu 22
- Have you ever Tried to eat Cake like this