SHARE
BIGBOSS SEASON 4 TELUGU Sanchalanam 2020

BIGBOSS4 TELUGU Santhanam 2020 తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ Reality షో సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు, ఇటీవల కాలం లో ఒక్క టీవీ షో ని అన్ని వయస్సు గల ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపొయ్యి చూడడం అది బిగ్ బాస్ షో కి జరిగింది, ఇప్పుడు చివరి వారం లో కూడా మునుపెన్నడూ చూడని రికార్డు స్థాయి టీ ఆర్ పీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటుంది, ఇక ఈ ఆదివారం జరగబొయ్యే గ్రాండ్ ఫినాలే లో మిగిలిన అయిదు కంటెస్టెంట్స్ లో ఎవ్వరు టైటిల్ కొట్టబోతున్నారు అనేది అత్యత ఆసక్తికరంగా మారింది, అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రచారం ఈ సీసన్ లో టైటిల్ ఎవరు గెలవబోతున్నారు అనేది క్లుప్తంగా ఈ విశ్లేషణ ద్వారా మీకు చెప్పబోతున్నాము.

Bigboss season4 vijetha evaru ?

1.AKIL

2.ABHIJIT

3.HARIKA

4.ARIYANA

5.SOHAIL

Comment Below and read BB4 COMMENTS

గడిచిన మూడు సీన్స్ తో పోలిస్తే ఈసారి సీసన్ లో పేరు మోసిన పాపులర్ సెలబ్రిటీస్ ఎవ్వరు కూడా ఈ షో లో పెద్దగా లేకపోయినా , బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను అద్భుతంగా ఆది ఎవరికీ వారు ఒక్క ప్రత్యేకమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు, అయితే ఈ షో ప్రారంభం లో హౌస్ మేట్స్ ఎవ్వరు కూడా బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను పెద్దగా ఆడలేదు, ఆ తర్వాత వీకెండ్ లో నాగార్జున హౌస్ మేట్స్ అందరికి బాగా వార్నింగ్ ఇవ్వడం తో ఆ తర్వాత వారం నుండి ప్రతి ఒక్కరు టాస్క్ అంటే ప్రాణం పెట్టిమరీ ఆడటం మొదలు పెట్టారు,

BIGBOSS SEASON 4 TELUGU Sanchalam 2020

బిగ్ బాస్ టీ ఆర్ పీ రేటింగులు ఒక్కసారిగా పెరగడం ప్రారంభం అయ్యింది మనుషులు మరియు రోబల టాస్కుల నుండి, ఈ టాస్కు అద్భుతంగా రావడం తో బిగ్ బాస్ షో ని జనాలందరూ ఆసక్తిగా చూడడం మొదలు పెట్టారు, ఇక టాస్కు ఆ రేంజ్ సక్సెస్ కావడానికి ముఖ్య కారణం అభిజీత్, సోషల్ మీడియా లో అభిజీత్ క్రేజ్ మాములు స్థాయిలో పెరగలేదు, అంత మంది హౌస్ మేట్స్ మధ్యలో చాల కూల్ గా , ఎక్కడ ఫేక్ మనస్తత్వం చూపకుండా సందర్భానికి తగ్గట్టు మలుచుకునే అభిజీత్ తీరు ప్రేక్షకులను బాగా దగ్గర చేసింది అనే చెప్పాలి.

BIGBOSS SEASON 4 TELUGU Sanchalanam 2020

అలా కూల్ ఆటిట్యూడ్ తో ఆట ని ఆడుతూ ఈరోజు టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒక్కరిగా నిలిచారు అభిజీత్, అయితే బిగ్ బాస్ సీసన్ చివరి వారం లో అభిజీత్ కి పోల్ అయినా వొతెస్ చూసి స్టార్ మా యాజమాన్యానికి దిమ్మ తిరిగిపోయింది అట, రెండు తెలుగు రాష్ట్రాల నుండి 100 శాతం వేసే ఓట్లలో అభిజీత్ కి ఏకంగా ఈసారి 75 శాతం ఓట్లు నమోదు అయ్యాయి అట, ఇది బిగ్ బాస్ చరిత్రలోనే ఒక్క చెరిగిపోని రికార్డు అని చెప్పొచ్చు, మిగిలిన 25 శాతం ఓట్లు నలుగురు కి నమోదు అయ్యాయి అంట, వీరిలో సోహెల్ కి అభిజీత్ తర్వాత ఎక్కువ శాతం ఓట్లు నమోదు కాగా, అఖిల్ , హారిక మరియు అరియనా కి దాదాపుగా సమానమైన ఓట్లు నమోదు అయినట్టు సమాచారం , మొదటి రెండు స్థానాల్లో అభిజీత్ మరియు సోహెల్ దాదాపుగా ఖరారు కాగా, మిగిలిన మూడు స్థానాల్లో ఎవరు నిలవబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది,ఇక నాలుగు సినిమాల్లో హీరో గా చేసిన రాని క్రేజ్ ని కేవలం బిగ్ బాస్ షో ద్వారా దక్కించుకున్న అభిజీత్

10th class jobs 10TH CLASS JOBS IN TELUGU actors Actress age related problems Anganwadijobs Anganwadi Jobs anganwadi teacher apprentice jobs astrology BALD HEAD CAUSES coronavirus attacks covid-19 COVID 19 ASTROLOGY fathers day wishes google career Google jobs GOVERNMENT JOBS Govt jobs govtjobs Inspirational quotes Inspirational Quotes About life Inspirational Quotes For Friends Inspirational Quotes For love inter jobs iti jobs job mela in hyderabad jobs Jobs in Hyderabad Jobs opportunities Hyderabad latest anganwadi jobs latest jobs love story Medical jobs memes in telugu movies Part Time Jobs police jobs RRb jobs RTC jobs ssc jobs Whatsapp Wishes Work from home Work from home without investment

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here