Asalu Beef Tinocha Tinakudada in telugu The Myth Of The Holy Cow in Telugu బీఫ్ తినొచ్చా? తినకూడదా? తెలుసుకోవాలంటే ఒకసారి ఈ సత్యాన్ని తెలుసుకొండి… తినేవాళ్లు తినాలనుకునేవాళ్ళు …. తినేవాళ్లు తెలుసుకోవాల్సిన అవసరం లేదు తినాలనుకునేవాళ్ళు తెలుసుకో……………
వేద బ్రాహ్మణులకు వారి భోజనంలో “బీఫ్” ఉండేదని
వారు నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది.
ఇదిగో ఋజువులు చూడండి.. !

1 – “ అధో అన్నం వాయ్ గోవా” – “వాస్తావానికి గోవు మన ఆహారం “. –
2 – “ మాంసం లేకుండా మధువు ను తీసుకోవడం సాధ్యంకాదు “
3 – “పండితుడు , ప్రసిద్ధుడు , సామాజికుడు , శ్రోతలున్న వక్త , వేదపాటి , దీర్గాయుష్మంతుడు అగు పుతున్ని కనాలన్న కోరికగల తల్లి, ఆబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినవలయును”
(బృహదారణ్యకం )
The Myth Of The Holy Cow in Telugu
4 – “ వయస్సు లో వున్న దూడది కానీ , లేదా ముదురు వయస్సు లో వున్న ఎద్దుది కానీ భుజించాలి “
5 – “ నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను “. –
6- భరద్వాజుడు ఒక అవుదూడను వధించి రాముడిని బోజనానికి ఆహ్వానించాడు ( రామాయణం )

7- ఎన్ని యజ్ఞాలు , యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు.
8 – ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు , పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వచ్చు కానీ కటిక వానికి అమ్మకుడదు.
9 – ఉత్తర క్రియలలో ( దశదిన కర్మ లో) భాగం గా ఆవునో , ఎద్ధునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు.
బీఫ్ తినొచ్చా? తినకూడదా? Myth of the Cow in Telugu

10 – రంతి దేవుని వంట గదిలో ఆవును వధించి ధాన్యం తో పాటు మాంసం వడ్డించేవారు
11 – ఇంద్రునికి , శివునికి గోవులు బలివ్వాలి , గర్భిని స్త్రీ లు ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డ కు జన్మనిస్తారు.
12 – ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది, ప్రాచిన , ఆద్యాత్మిక గ్రంథాలూ , సనాతన బోధనల సారం ఇప్పటికి విస్మయం కలిగిస్తుంది, గో మాంసం తిననివారు ఎన్నటికి నిజమైన హిందువు కానేరడు.
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
- BB6 TELUGU QUIZ DAILY IN 22
- Chinpurujuttu Ramana Folk song lyrics
- WDCW Latest Anganwadi Jobs in Telangana
- Noida Twin Towers Demolished video
- Tensions building between china and Taiwan- will china go for war?
- Happy independence day Wishes Images 22
- Stock Market Timings in 22
- What is Stock Exchange in 22
- Intraday lo Dabbulu Sampadinchadam ela
- Stock Market Full Information Here in Details