SHARE
Arnab Goswami Arrest By Police Why in 2020
more

Arnab Goswami Arrest By Police Why in 2020 అర్నబ్ గోస్వామిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసారు పూర్తి వివరాలు ఇలా…..

అర్నబ్ గోస్వామిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసారు?

అర్నబ్ గోస్వామి చేసిన తప్పేంటి?

అసలు అర్నబ్ గోస్వామి  ఎవరు?

Arnab Goswami Arrest By Police Why in 2020

అర్నబ్ గోస్వామి  Co-Founder రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ జర్నలిస్ట్ చాల దేర్యంగా వార్తలు చెప్పే పొలిటిషన్స్ ని నేరుగా ప్రశ్నిస్తూ అందరిని ఆకర్షిస్తూ….  ఇన్స్పిరె చేస్తూ న్యూస్ చెప్తరు అలంటి అర్నబ్ చేసిన తప్పేంటి ఎందుకు అరెస్ట్ చేసారు పోలీసులు Inspire Chestu News Cheptaru Alanti Arnab Chesina Tappenti Enduku Arrest Chesaru Policelu

అర్నబ్ గోస్వామిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసారు అంటే ?

అన్వే నాయక్ అనే ఇంటీరియర్ డేర్ తో రిపబ్లిక్ టీవీ స్టూడియో ఇంటీరియర్ ప్రాజెక్ట్ విషయంలో చేయమని ఇచ్చారంట సో తనతో అదే అన్వే నాయక్ తో పని చేయిన్చుకుని బిల్స్ ఇవ్వలేదుట

Arnab Goswami Arrest By Police Why in 2020

అదేనండి పేమెంట్ ఇవ్వలేదంట. చివరికి అన్వే కూతురు కూడా మా నానా ప్రాజెక్ట్ కి డబ్బు ఇవ్వమంటే తాను చేసిన ప్రాజెక్ట్ కి డబ్బులు ఇవ్వమంటే మీ నాన్న కెరీర్ నీ కెరీర్ ఫినిష్ చేస్తా అని బెదిరించాడట  ఏం చేయాలో పాలుపోక అందుకని తనకున్న డబ్బు పెట్టి ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తే డబ్బులు చెల్లించకపోవడంతో   తీవ్ర మనస్తాపంకి గురై అన్వే నాయక్ 2018లో సూసైడ్ చేసుకున్నారట

2018 లో నీ కేసు పెడితే సరియిన ఆధారాలు లేవు అని 2019 లో కేసు క్లోజ్ చేసారట

మరల ఇప్పుడు 2020 ఇంటీరియర్ డేసిగ్నేర్ అన్వే నాయక్ సూసైడ్ నోట్ లో ముగ్గురు పేర్లు పేర్కొన్నారట అంధులు అర్నబ్ ఒకరు అందుకే అర్నాబ్గోస్వామిని అరెస్ట్ చేసారు అర్ణబ్ గోస్వామి అరెస్ట్ తో హర్షం వ్యక్తం చేసిన సంవే నాయక్ భార్య కూతురు

10th class jobs actors Actress age related problems Anganwadi Jobs Anganwadijobs anganwadi teacher apprentice jobs astrology BALD HEAD CAUSES contract jobs coronavirus attacks covid-19 diet plan to lose weight fast Engg courses fathers day wishes Friendshippday Quotes GENERAL KNOWLEDGE GK IN TELUGU ENGLISH google career Google jobs GOVERNMENT JOBS Govt jobs govtjobs IBPS JOBS Inspirational Quotes About life Inspirational Quotes For Friends Inspirational Quotes For love inter jobs iti jobs job mela in hyderabad jobs Jobs in Hyderabad Jobs opportunities Hyderabad latest anganwadi jobs Latest Anganwadi jobs in Hyderabad 2019-2020 lic jobs Medical jobs Part Time Jobs RTC jobs ssc jobs Wishes Work from home Work from home without investment zodiac sign

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here