Andrapradesh Ration Door Delivery 20-21 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2021 నుంచి రేషన్ సరుకులను ఇంటివద్దకే పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా *నాలుగు చక్రాల మినీ ట్రక్ మొబైల్ పంపిణీ యూనిట్స్* ను ఎస్.సి, బి.సి, మైనారిటీ లకు అందిస్తుంది.
*అర్హతలు* :

Andrapradesh Ration Door Delivery 20-21
1. కుటుంబ నెలసరి ఆదాయం 12000 రూపాయలకు మించకూడదు.
2. ఆ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తుడు లేదా ప్రభుత్వ పెన్షనర్ అయి ఉండకూడదు.
3. ఆ కుటుంబంలో ఎవరి పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.
4. ఆ కుటుంబంలో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి ఉండకూడదు.
5. ఏ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్నారో ఆ ప్రాంత నివాసి అయి ఉండి ఆ డివిజన్ పరిధిలోని సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
6. దరఖాస్తుదారుని వయస్సు 21 నుండి 45 సంవత్సరముల లోపు ఉండాలి.
Andrapradesh Ration Door Delivery 20-21
7. కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
8. నాలుగు చక్రాల వాహన లైసెన్స్ ను కలిగి ఉండాలి.
9. గడిచిన 5 సంవత్సరాలలో ఏ ప్రభుత్వ పథకం కింద ట్రాన్స్ పోర్ట్ వాహనమును పొంది ఉండకూడదు.
*ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్* :
1. ఆధార్ కార్డు లేదా రైస్ కార్డు
2. కుల దృవీకరణ పత్రము
3. నాలుగు చక్రాల వాహనము లైసెన్స్
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
4. 7th / 10th మార్కుల లిస్ట్ జెరాక్స్.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనుటకు
ప్రారంభ తేదీ : 20.11.2020
చివరి తేదీ : 27.11.2020
ysjagan Navaratnalu TRS PINCHANU Hipe
- Here Somevideos to Enjoy,Inspire and Confessions
- Bumper Recruitment Post Office jobs Released in 2023
- SirusanaGandla Dalitha Bandu Meeting Guvvala Balraju
- Latest Offers Phones Watches Home appliances
- Silly and Logic QA in Telugu 22
Entertainment
- Kaalam Neetho Nadavadu song 2020
- Corona Virus Latest Song in Telugu 2020
- ఇవి ఏ హీరోయిన్ కళ్ళు ఈ కళ్ళు ఎలా ఉన్నాయి
- George Reddy Hero Sandeep Madav Biography
- Georgereddy New Film Trailer
- Ranu Mondal Voice Create Sensation Internet Himesh Reshamiya
- Kanchana3 Movie Public Review in Telugu
- Famous Dialogues of Aravinda Sametha NTR Movie
- Why bigboss2 Telugu kaushal wins so-many hearts
- BigBoss2 Telugu wild card entry Revealed
- Tanu Weds Manu Returns Happy Phirr Bhag Jayegi
- Big Boss 2 Banu Sree Deepthisunaina Biography
- FIFA World Cup 2018 Groups Qualifiers
- Sridevis Daughter Jahnvi First Film Dhadak
- Bigboss2 Participants In Telugu season 2
- Dulkar Debut Gemini Ganeshan Mahanati
- Sye Raa Narsimha Reddy Chiranjeevis Latest Film