Andaniki Aarogyaniki Chitkalu here health benifits and waht are they and how it is useful in our daily life explained .
- రెండు రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు కలిపి నూరి ముద్దలాగా చేయండి. కుంకుడు గింజ పరిమాణంలో రోజూ ఈ మిశ్రమాన్ని తింటే అజీర్ణం దరిచేరదు.
- చెవిపోటు వచ్చినప్పుడు చెవిలో రెండుమూడు చుక్కల వెల్లుల్లిరసం వేస్తే కాస్తంత ఉపశమనం లభిస్తుంది.
- మిక్సీ నుంచి మసాలా వాసన వస్తుంటే ఎండిన బ్రెడ్‌ముక్కలు వేసి పొడి చెయ్యండి. వాసనలు మాయం.
- అల్లం తింటే.. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.అవును ఇది పనిచేస్తుంది. నిపుణుల ప్రకారం.. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి ఇస్తే త్వరగా మార్పు కనిపిస్తుంది.
- తులసి ఆకుల్ని నీళ్లల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది.
Arogyamga undadam Ela

- రోజూ గోధుమ జావ తాగితే రక్తపోటు(బీపీ) అదుపులో ఉంటుంది.
- దంతాల నొప్పికి లవంగాల నూనె భేషుగ్గా పనిచేస్తుంది.లవంగ నూనెలో దూదిని నానబెట్టకుండా.. ఒకసారి ముంచి తీసేయాలి. ఆ తర్వాత నొప్పి అనిపించిన చోట ఉంచాలి. లేదంటే.. చిగుళ్లు.. మంటపుడతాయి. అలాగే ఆ ప్రాంతంలో వేడినీటితో అద్దుకోవడం.. లేదా పుక్కిలించడం లాంటివీ చేయకూడదు. ఎందుకంటే.. దాని తాలూకు ఇన్ఫెక్షన్ మిగిలిన ప్రాంతాలకూ వ్యాపిస్తుంది.
- బాదం నూనె చక్కటి మాయిశ్చరైజర్. క్రమం తప్పకుండా దాంతో మర్దన చేస్తే పొడిచర్మం సున్నితంగా మారుతుంది.
- నీళ్లు కాచి చల్లార్చి తాగే అలవాటుంటే… ఆ నీళ్లల్లో కాస్త సోంపు వేసి కాచి, వడగట్టి తాగండి. దాహం తీరడంతో పాటు అజీర్తి సమస్యలూ తొలగిపోతాయి.
- మందులు వేసుకున్న వెంటనే పండ్లరసాలు తాగితే ఆ మందులు అనుకున్న ఫలితాలు ఇవ్వవని వెస్ట్రన్ ఆంటారియో విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
- ఇతరులతో పోలిస్తే ముతక ధాన్యాలు తినేవారిలో రక్తపోటు వచ్చే ముప్పు 19 శాతం తక్కువ.
Throat infection and others Healthy beauty tips
- గొంతు ఇన్ఫెక్షన్కి వేడిపాలల్లో పసుపు కలిపితే.. మంచిది.పసుపులో యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. ఇక వేడిపాలు.. పసుపు సులువుగా నొప్పిని నివారిస్తాయి. దాంతో శరీరానికి సాంత్వన.మిగతా సమయంతో పోలిస్తే.. శీతాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇందుకు ప్రత్యేకమైన ఆధారాలు లేకపోయినా.. నిపుణులు ఏమంటారంటే.. శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు పోషకాహారం కాస్త ఎక్కువగా తీసుకోవాలనేది వాస్తవం. అయితే ఏదిపడితే అది కాకుండా.. వేడివేడి సూప్‌లు.. విటమిన్ ఇ ఉండే ఆహారపదార్థాలు.. ముఖ్యంగా నట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
- తలనొప్పిని దూరం తగ్గించేందుకు నీళ్లు ఎక్కువగా తాగాలి.వేడి కారణంగా డిహైడ్రేషన్ సమస్య వచ్చి.. తద్వారార తలనొప్పి బాధిస్తే.. మాత్రమే ఈ చిట్కా ఫలిస్తుంది. విద్యార్థులు పాలు కలపని కాఫీ తాగితే.. రాత్రిళ్లు నిద్ర రాదు.కెఫీన్ నిద్ర పట్టకుండా చేస్తుంది. పైగా దీని ప్రభావం 20 గంటల దాకా ఉంటుంది. ప్రయత్నించవచ్చు. అయితే ఓ మాట. అతిగా తాగితే అనర్థమే. ఎందుకంటే.. మీకూ నిద్ర అవసరమని మరవకండి.
- మందులు వేసుకున్న వెంటనే పండ్లరసాలు తాగితే ఆ మందులు అనుకున్న ఫలితాలు ఇవ్వవని వెస్ట్రన్ ఆంటారియో విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
- ఇతరులతో పోలిస్తే ముతక ధాన్యాలు తినేవారిలో రక్తపోటు వచ్చే ముప్పు 19 శాతం తక్కువ.
want to buy anything just go to this and eligible for get coupons
- Natural Healthy beauty Fitness
- beauty tips
- How become complexion face
- Weight Loss Tips Very Natural Without Side Effects
- Beauty tips for hair