ఆదివారం పుట్టినవారు ఎలా ఉంటారు వీరి అదృష్ట సంఖ్య ఏంటి ఆదివారం పుట్టినవారికి అధిపతి ఎవరు వారు ఎం సాదించే వారుగా ఉంటారు వారిలో దిర్యసాహసాలు ఉంటాయా పిరికివారుగా ఉంటారా ఇలా మీ గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకోవచ్చు సో ఆదివారం పుట్టినవారికి అధిపతి సూరీడుగా చెప్తున్నారు మన న్యూమరాలజీ, ప్రకారం సూర్యుడు అధిపతి అంటే మరి అద్భుతం అని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలనే సూచిస్తుంది.
ఐతే ఆదివారం పుట్టిన స్త్రీ పురుషులకు అద్భుమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటే వీరికి సూర్యుడు అధిపతి కదా
స్త్రీ పురుషులు చాల దిర్యసాహసాలు తో కూడిన వాళ్లుగా ఉంటారు వీరిపై సూర్యుని ప్రభావం బాగా పనిచేయడంతో వీరు ఆ పని చేసినా కాన్ఫిడెంట్ గ చేస్తారు కాబట్టి విజయవంతమైతుందట సో వీరు ఆ కార్యక్రమములోనైనా విజయం సాధించేవారుగా ఉంటారు అంతే కాదు వీరు మంచి హృదయం కలవారు అందరిలో తలలో నాలుక ఉంటారు హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే అందరికి సహాయం కూడా చేస్తారు ప్రతి విషయంలో అజమాయిషీ కూడా చేస్తారు అన్ని ఎలా ఉన్న వీరికి అద్భుతమైన క్రమశిక్షణతో కూడిన వారి ఆ క్రమశిక్షణే వీరిని ముందుకు నడిపిస్తుంది
Aadivaaram puttina vaari jathakam etla untundi vaari adrusta sankya enti
Aadivaaram Puttinavaru Ela Untaru Veeri Adrusta Sankya Enti Adivaram Puttinavaariki Adipathi Evaruvaru em sadinche vaaruga untaru vaarilo diryasahasalu untaya pirikivaariga unatara ila mi gurinchi enno aasakthi karamina vishayalu telusukovachu so adivaram puttinavaariki adipathi suryduga cheptunaru mana numerology prakaram suryudu adipathi ante mari adbutam ani cheppochu adbutamina phalitalane suchistundi
Aite Adivaram Puttina Sthree Purushulaku Adbumina Phalithalu Untayani Cheppochu Endukante Veeriki Suryudu Adipati Kada
sthree purushulu chala diryasaahasalu tho kudina valluga untaru veeripi suryuni prabhavam baga panicheyadamtho veeru a pani chesina confident ga chestaru kabatti vijayavanthamitundata so veeru a karyakrammulonina vijayam sadinchevaruga untaru anthe kadu veeru manchi hrudayam kalavaru andario talalo naaluka untaru helping nature kuda ekkuve andariki sahayam kuda chestaru prathi vishayamlo ajamaishi kuda chestaru anni ela unna veeriki adbutamina kramashikshantho kudna vaari a kramashikshne veerini munduku nadipistundi