జూన్ నుండి పెంచిన తెలంగాణ ప్రభుత్వ పింఛను వివరాలు పూర్తిగా పెంచిన తెలంగాణ ప్రభుత్వ పింఛను పూర్తి వివరాలు పూర్తిగా జూన్ నుండి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛను పథకం వివరాలు ఇలా తెలంగాణ ఆసరా పింఛను పథకం
తెలంగాణ ఆసరా పింఛను పథకం వివరాలు ఇలా
తెలంగాణ ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు తెరాస పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆధిక్యంలో వస్తే పింఛన్లు పెంచుతామని చెప్పారు

2014 లో తెరాస పార్టీ ఆధిక్యంలోకి రావడం జరిగింది అప్పుడు వ్రుదులు వితంతువులకు 2౦౦ రూపాయలు ఉన్న పించను 1౦౦౦ రూపాయలకు పెంచారు వికలాంగులకు 5౦౦ రూపాయలు ఉన్న పింఛను 15౦౦ లకు పెంచారు రెండవసారి ఎలెక్ష్షన్స్ సమయంలో కూడా మరోసారి పింఛన్లు పెంచుతామని తెరాస పార్టీ ఆధిక్యంలోకి వస్తే గెలిస్తే అని తెలంగాణా సీఎం ముఖ్యమంత్రి సెలవిచ్చారు అన్నట్టుగానే మరోసారి తెరాస పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణ ప్రభుత్వానికి మరల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయ్యారు కా బట్టి
పెంచిన తెలంగాణ ప్రభుత్వ పింఛను పూర్తి వివరాలు
ఇపుడు కూడా పింఛన్లు పెంచారు మరి వాటి వివరాలు ఏంటో చుడండి ఇక్కడ
ఒక విదంగా చెప్పాలంటే కిందటి పింఛన్లు రెట్టింపు చేసారు అని చెప్పొచ్చు ఎలాగో చుడండి మిరే వృద్దులకు వితంతువులకు 1౦౦౦ రూపాయలు ఉన్న పింఛను 2016 రూపాయాలు పెంచడం జరిగింది వికలాంగులకు కూడా పింఛను 15౦౦ రూపాయలు ఉన్న పించను ౩౦16 రూపాయలకు పెంచారు వితంతువులకియితే 18 సంవత్సరాలు నిండి భర్తను కోల్పోతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం చూపిస్తే సరిపోతుంది వీరు పింఛనుకు అర్హులు అన్నమాట వృదులకు 57 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వృద్దులు ఆసరా పింఛనుకు అర్హులు చేనేత కార్మికులకు మాత్రం 5౦ సంవత్సరాల వయసుంటే సరిపోతుంది తెలంగాణ ఆసరా పింఛనుకు అర్హులు వికలాంగులకితె వయసుతో పని లేదు మీకు తెలిసిన విషయమే వీరికి 4౦% అంగవైకల్యం ఉంటే సరిపోతుంది
S.NO | వృద్దులకు, వితంతువులకు | వికలాంగులకి |
1 | 2016 RS | 3016 rs |
Important links:
- O pillo Janama Song in Telugu 2021
- Himadas Got DSP Post In Assam 2021
- Latest Govt Jobs In Hyderabad 2021
- 10TH CLASS JOBS IN RBI 2021
- Prapanchamlo petrol Daralu in 2021 Telugu
- Latest Constable Firemen Jobs in 2021
- Latest High Court jobs in 2021